Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..

Tirumala समाचार

Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..
TTDTirupatiSpecial Darshan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు.

అయితే వృద్ధుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం వృద్ధుల కోసం ప్రత్యేక ఆచార్యులు తీసుకుంటుంది వారికి సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తోంది. వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పిస్తున్న టీటీడీ వారికి ఉచిత దర్శనంతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తోంది. ప్రతిరోజు రెండు ఫ్లాట్లో వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది.

దర్శనం తర్వాత కూడా వీరికి బ్యాటరీ కారులో డ్రాప్ చేయనున్నారు. కేవలం అరగంటలోనే వృద్ధులకు దర్శనం కల్పిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు పొందాలంటే 0877227777 సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా నేటి నుంచి టీటీడీ కల్యాణోత్సవం ఆర్జిత తిరుమంజాసన సేవ టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు 24వ తేదీన విక్రయించనున్నారు. అదేరోజు గదులకోట కూడా మధ్యాహ్న 3:00 నుంచి విక్రయిస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TTD Tirupati Special Darshan Elderly Darshan Free Meals Tirumala Darshan Venkateswara Darshan Tirumala News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.
और पढो »

Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ పనిచేస్తే ఒక్కరోజులోనే నేరుగా స్వామి వారి దర్శనం..Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ పనిచేస్తే ఒక్కరోజులోనే నేరుగా స్వామి వారి దర్శనం..Tirumala News: తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి క్యూ లైన్ లలో స్వామి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.
और पढो »

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..Tirumala Special Darshan Tickets Booking: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. 2025 ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేశారు.
और पढो »

Tirumala News: శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. అక్కడ కూడా ఇక మీదట ఉచిత దర్శనం టోకెన్లు..Tirumala News: శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. అక్కడ కూడా ఇక మీదట ఉచిత దర్శనం టోకెన్లు..Ttd news: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అదిరిపోయే వార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పొటెత్తినట్లు తెలుస్తొంది. దీంతో భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కల్గకుండా టీటీడీ సైతం చర్యలు తీసుకుంది.
और पढो »

Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Telangana Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-15 10:12:21