Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ

Maharashtra Elections 2024 समाचार

Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ
NCPSharad Pawar NCPShivsena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Maharashtra Elections 2024 Seats Allocation confirmed between Maha Vikas Aghadi Alliance Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండూ కూటములే కావడంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి.

Maharashtra Elections 2024 : మహారాష్ట్ర ఎన్నికల సమయం సమీపిస్తోంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అటు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ థాకరే శివసేనలకు సవాలు కానున్నాయి.Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ థాకరే శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలికి గతంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమితోనే బరిలో దిగుతున్నాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్ీట నేత నానా పటోల్ తో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు.

పైకి అధికారికంగా చెప్పకున్నా 15 సీట్ల విషయంలో మూడు పార్టీల మధ్య రాజీ కుదరలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, విదర్బా ప్రాంతాల్లో దక్షిణ నాగ్ పూర్, అమరావతి, ఘాట్ కోపర్ వెస్ట్, బైకుల్లా, కుర్లా, వర్సోవా, బాంద్రా ఈస్ట్, పరోలా, నాసిక్ వెస్ట్ సీట్ల గురించి మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. అందుకే ఈ 15 సీట్లను పెండింగులో పెట్టి మిగిలిన 255 సీట్లను 85 సీట్ల చొప్పున పంచుకుంటున్నట్టు ప్రకటించారు.

సీట్ల సర్దుబాటు కుదరగానే ఉద్ధవ్ థాక్రే శివసేన 65 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

NCP Sharad Pawar NCP Shivsena Uddhav Thackeray Shivsena Congress Maharashtra Maha Vikas Aghadi Alliance Uddhav Thackeray Shivsena Releases First List Of

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

किस उम्मीद में महाराष्ट्र गए हैं अखिलेश यादव, महाविकास अघाड़ी सपा को देगी कितनी सीटेंकिस उम्मीद में महाराष्ट्र गए हैं अखिलेश यादव, महाविकास अघाड़ी सपा को देगी कितनी सीटेंMaharashtra Assembly Elections 2024: Shiv Sena UBT ने खोला Nana Patole के ख़िलाफ़ मोर्चा
और पढो »

महाराष्ट्र और झारखंड में कब होंगे विधानसभा के चुनाव? किस पार्टी का दिख रहा दम? समझें सियासी समीकरणमहाराष्ट्र और झारखंड में कब होंगे विधानसभा के चुनाव? किस पार्टी का दिख रहा दम? समझें सियासी समीकरणAssembly Elections 2024: Jharkhand के बाद Maharashtra में तैयारियों का जायजा ले रहा चुनाव आयोग
और पढो »

महाराष्ट्र विधानसभा चुनाव-भाजपा आज जारी कर सकती है पहली लिस्ट: इसमें 50 नाम होंगे; महाविकास अघाड़ी में 200 स...महाराष्ट्र विधानसभा चुनाव-भाजपा आज जारी कर सकती है पहली लिस्ट: इसमें 50 नाम होंगे; महाविकास अघाड़ी में 200 स...Maharashtra Assembly Election 2024 Maharashtra Assembly Election 2024 | BJP First List; MVA fight on 200 seats
और पढो »

MAHARASHTRA VIDHAN SABHA ELECTION 2024: Latest News Headlines, Top Photos, Videos in HindiMAHARASHTRA VIDHAN SABHA ELECTION 2024: Latest News Headlines, Top Photos, Videos in HindiMAHARASHTRA VIDHAN SABHA ELECTION 2024: Read all recent news headlines in hindi, explore top MAHARASHTRA VIDHAN SABHA ELECTION 2024 photos, latest news video updates on MAHARASHTRA VIDHAN SABHA ELECTION 2024 at Jagra .
और पढो »

Vote Jihad: संकट में महायुति? 'वोट जिहाद' शब्द की होगी जांच, चुनाव आयोग ने दी चेतावनीVote Jihad: संकट में महायुति? 'वोट जिहाद' शब्द की होगी जांच, चुनाव आयोग ने दी चेतावनीMaharashtra Assembly Elections 2024: केंद्रीय चुनाव आयोग ने मंगलवार को महाराष्ट्र विधानसभा चुनाव 2024 के कार्यक्रम की घोषणा कर दी। इसके बाद बुधवार को राज्य चुनाव मुख्य अधिकारी एस.
और पढो »

Haryana JK Results 2024: జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యం, హర్యానాలో హోరాహోరీHaryana JK Results 2024: జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యం, హర్యానాలో హోరాహోరీHaryana and Jammu Kashmir Election Results 2024 National Conference congress lead in jammu kashmir 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా అటు పీడీపీ, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగాయి.
और पढो »



Render Time: 2025-02-13 12:53:12