Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..

Malavya Yoga Benefits समाचार

Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..
Malavya YogaMalavya RajyogMalavya Yoga In Kundli In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

5 Zodiac Signs Will Get Buffer Money And New Jobs మీన రాశిలో శుక్రుడి కదలికల కారణంగా మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.

Malavya Yoga Benefits 2024: మీన రాశిలో శుక్రుడి కదలికల కారణంగా మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.జ్యోతిష్య శాస్త్రంతో అన్ని గ్రహాలకు ఎంత ప్రముఖ్యత ఉందో శుక్ర గ్రహానికి కూడా అంతే ప్రముఖ్యత ఉంది. అయితే ప్రస్తుతం ఈ శుక్ర గ్రహం మీన రాశిలో సంచార దశలో ఉంది. ఈ గ్రహం అప్పుడప్పు కొన్ని ప్రత్యేకమైన కదలికలను చేస్తూ ఉంటుంది. దీని కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతూ ఉంటాయి.

మీన రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి విపరీమైన లాభాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఈ సమయం చాల శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన పురోగతి కూడా లభిస్తుంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.sri rama navami 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Malavya Yoga Malavya Rajyog Malavya Yoga In Kundli In Telugu Malavya Yoga In Astrology Malavya Yog In Kundli

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »

Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
और पढो »

Sri Rama Navami 2024 Special Quotes: శ్రీరాముడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు.. ఆయనలో ఉన్న ఈ ఆదర్శాలు తెలుసా..!Sri Rama Navami 2024 Special Quotes: శ్రీరాముడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు.. ఆయనలో ఉన్న ఈ ఆదర్శాలు తెలుసా..!Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ.
और पढो »

Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..Sri Rama Navami 2024: శ్రీ రామనవమి వేడుకలను ప్రతిఒక్కరు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజున రామయ్య, సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు మనపై ఉండాలని భావిస్తారు. అందుకే బెల్లం పానకం, వడపప్పులను ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు.
और पढो »



Render Time: 2025-02-19 08:26:23