Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సామాన్య ప్రజలుబైటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అత్యవసకరమైతేనే బైటకు వెళ్తున్నారు. ఉద్యోగులు, ఇతర ప్రైవేటు రంగంవారు తప్పని సరిగా బైటకు వెళ్తున్నారు. ఎండలో బైటకు వెళ్లే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. చాలా మంది కూలీ పనులకు, వెల్డింగ్ లు, ఇళ్ల నిర్మాణం పనులు చేసే వారికి ఎక్కువగావైన్ లు, బీర్ లు తాగే అలవాటు ఉంటుంది.
ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కేఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని అక్కడి తాగుబోతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీర్ షాపులన్ని సిండికేట్ గా మారిపోయి, కాస్లీ బీర్లను మాత్రమే అమ్ముతున్నారన్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దీంతో తాగుబోతుల జిల్లా ప్రెసిడెంట్ తరుణ్ ఏకంగా జిల్లా అబ్కారీ శాఖ అధికారులకు వినతీ పత్రం ఇచ్చాడు. కొన్నిరోజుల పాటు వేచిచూశాడు. అయిన కూడా సమస్య పరిష్కారం కాలేదు.
Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
Mancherial News Drinker Kingfisher Light Shortage Congress Party Cm Revanthreddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి8th pay Commission importance when did it will be formed 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది.
और पढो »
Harish Shankar Letter: కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం హరీశ్ శంకర్ సంచలన లేఖHarish Shankar Letter On Chota K Naidu Commnts: తెలుగు సినీ పరిశ్రమలో మాటల తూటాలు పేలాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య రా చూస్కుందాం అనే స్థాయిలో వివాదం రాజుకుంది. కాస్కో అంటూ సవాళ్ల పర్వం కొనసాగింది.
और पढो »
BJP Madhavi Latha: బీజేపీ మాధవీలతను హగ్ చేసుకున్న పోలీసు అధికారిణి.. ఎన్నికల సంఘం సీరియస్..వైరల్ గా మారిన ఘటన..BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Malda: আম কিনতে এ বছর পুড়বে আম আদমির হাত! আগুন হবে সবজিবাজারও...heat wave doing harm to the cultivation of mango in malda district mango price will hike
और पढो »
Big Setback For Congress In Wayanad After District Gen Secy PM Sudhakaran Joins BJPYet another setback for the Congress party in Keralas Wayand amid the ongoing Lok Sabha Elections, Wayand district committee general secretary PM Sudhakaran regained from the Congress party and joined the Bharatiya Janata Party (BJP) on Sunday.
और पढो »