Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
Manchu Manoj VS Mohan babu: పవన్, రేవంత్ సార్... నాకు న్యాయం చేయండి.. మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్..
Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూ
ఈ విషయంలో కల్గజేసుకుని న్యాయం చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ఆదివారం నుంచి మంచు వారి ఇంట మంటలు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకొవచ్చు. ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మంచు వారి ఇంట రచ్చ అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంతలో గొడవలు ఏంలేవని .. మోహన్ బాబు టీమ్ నుంచి ఒక నోట్ విడుదల చేశారు.
తనకొడుకు తనపై, దాడికి ప్రయత్నించాడని, కోడలు కూడా కొంత మంది అసాంఘిక శక్తులతో కలిసి దాడులకు ప్లాన్ లు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తొంది. జల్ పల్లిలో ఉన్న తన నివాసంలో.. కొన్నిరోజులుగా మనోజ్ ఉన్నాడని, ఆతర్వాత వెళ్లిపోయి.. కొంత మంది ప్రొద్బలంతో.. మరల గొడవలు చేస్తున్నాడని అన్నారు. తాను.. సీనియర్ సిటీజన్ అని..దయచేసి తగిన సెక్యురిటీ ఇవ్వాలని పోలీసుల్ని కోరాడు.
Manchu Manoj Mohan Babu Complains On Manoj Tollywood Manchu Manoj Issue Telugu News Latest News Manchu Manoj And Mohan Babu Property Issue Manchu Family Property Dispute CM Revanth Reddy AP CM Chandrababu Naidu Pawan Kalyna Manchu Manoj Appeal Jalpally House Controversy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Manoj: మంచు మనోజ్ యూటర్న్? తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »
Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుManchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరగ్గా.. ఇప్పుడు బహిరంగమైంది. పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
और पढो »
Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »
Manchu Manoj: మంచు మనోజ్ మెడికల్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుManchu Manoj Injured His Medical Report: కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడి ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ రిపోర్టులోకి వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
और पढो »
Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
और पढो »
Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్.. అభివృద్ధిలో తగ్గేదేలే!Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..!
और पढो »