Auspicious wedding dates 2024: కొన్నిరోజులుగా మూఢాలు, శూన్యమాసాలతో పెళ్లిళ్లన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యువతకు పండితులు తీపికబురు చెప్పారు. జూన్, జూలై మాసాల్లో శుభమూహుర్తాలు ఉన్నట్లు తెలిపారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. వివాహ వేడుకలను ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా చేసుకొవాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ల కోసం అనేక రకాల ఈవెంట్ లను ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క వేడుక ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నారు. పెళ్లికయ్యే ఖర్చుల విషయంలో యువత ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లి తమ జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల నుంచి పెళ్లిళ్లకు బ్రేక్ పడిందని చెప్పుకొవచచ్చు.
జూలై మాసంలోని 11, 12, 13, 14, 15 తేదీలలో మంచి మూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జాతక రీత్యా వారి వారి బర్త్ స్టార్ , మొదలగు జాతకాలను విశ్లేషించి, మంచి మూహుర్తంలో ఒక్కటవ్వాలని పండితులు చెబుతున్నారు. ఈ మూహుర్తాలు పెళ్లికి ఎంతో అనువైనవని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.మరోవైపు చతుర్మాసం కారణంగా మరల ఆగస్టు నుంచి అక్టోబరు వరకు శుభమూహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. మరల నవంబర్ లో, డిసెంబరు లో మాత్రమే మంచి మూహుర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Auspicious Wedding Dates 2024 Wedding Dates In June And July Month Astrology Wedding Bells
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Yadadri Temple: నరసింహా జయంతి వేళ యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..Yadadri news: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తులకు తీపికబురు చెప్పింది. ఇప్పటికే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంను దర్శించుకొవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. ఇక వీకెండ్స్ లలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది.
और पढो »
TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..TTD Online Tickets: తిరుమలకు స్వామి వారి ఆర్జీత సేవా కార్యక్రమాలలో పాల్లొనాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జీత సేవా టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది.
और पढो »
June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
और पढो »
Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
और पढो »
Salaar2 Update: సలార్2 కి.. మొదటి భాగానికి తేడా అదే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్Salaar 2 Update : వరుసడిజాస్టర్లతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమాతో మంచి హిట్ దొరికింది. కానీ ఈ సినిమా విషయంలో కూడా ప్రభాస్ కొన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సలార్ 2 లో మాత్రం అలాంటి ట్రోల్స్ రాకుండా ప్రశాంత్ నీల్ కొన్ని ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Arvind kejriwal: ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
और पढो »