Maruti Dzire Vs Tata Tigor: మారుతి డిజైర్ Vs టాటా టిగోర్.. ఏ కారు బెటర్..? ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..!

Maruti Dzire समाचार

Maruti Dzire Vs Tata Tigor: మారుతి డిజైర్ Vs టాటా టిగోర్.. ఏ కారు బెటర్..? ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..!
Tata TigorMaruti Dzire PriceMaruti Dzire Features
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Maruti Swift Dzire vs Tata Tigor Comparison: పవర్‌ఫుల్ ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌ మారుతి డిజైర్ కారు భారత్‌ మార్కెట్‌లోకి గత సోమవారం ఎంట్రీ ఇచ్చింది. ఈ మోడల్‌లో కస్టమర్ల కోసం ఇంటీరియల్ సన్‌రూఫ్‌, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారుకు పోటీగా చాలా కార్లు పోటీగా ఉన్నా..

Maruti Dzire Vs Tata Tigor : మారుతి డిజైర్ Vs టాటా టిగోర్.. ఏ కారు బెటర్..? ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..!

Maruti Swift Dzire vs Tata Tigor Comparison: 2024 సంవత్సరం మరో రెండు నెలల్లో ముగిసిపోనుండడంతో ప్రస్తుతం కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఎక్కువ మంది కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతి డిజైర్, టాటా టిగోర్ కార్లలో ఏది బెటర్..? ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు..

పవర్‌ఫుల్ ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌ మారుతి డిజైర్ కారు భారత్‌ మార్కెట్‌లోకి గత సోమవారం ఎంట్రీ ఇచ్చింది. ఈ మోడల్‌లో కస్టమర్ల కోసం ఇంటీరియల్ సన్‌రూఫ్‌, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారుకు పోటీగా చాలా కార్లు పోటీగా ఉన్నా.. కొత్త డిజైర్‌ను టాటా టిగోర్‌తో పోల్చి చూద్దాం.. కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలో ఈ రెండూ పోటీగా ఉండనున్నాయి. మారుతి డిజైర్ కారు 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.

క్యాబిన్, కంఫర్ట్‌లో మారుతి డిజైర్ కారుకు ఎక్కువ ప్లస్ పాయింట్స్‌ ఉన్నాయి. విశాలమైన ఇంటీరియర్స్, ఎక్కువ లెగ్ రూమ్, హెడ్ రూమ్‌తోపాటు బ్యాక్‌సైడ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎయిర్ కండీషనర్ వెంట్ల సౌకర్యం ఉంటుంది. ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్‌లతో పాటు ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ కూడా డిజైన్ చేశారు. 9 ఇంచెస్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా టిగోర్ విషయానికి ఇంటీరియర్ నాణ్యత చాలా బెటర్‌గా డిజైన్‌గా చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tata Tigor Maruti Dzire Price Maruti Dzire Features Maruti Dzire Vs Tata Tigor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటేMaruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటేMaruti Suzuki to launch its new Dzire 2024 on November 11 Maruti Dzire 2024: మారుతి సుజుకి కార్లలో డిజైర్‌కు చాలా క్రేజ్ ఎక్కువ. మార్కెట్‌లో అద్భుతంగా క్లిక్ అయిన సెడాన్ కారు ఇది. అందుకే మారుతి సుజుకి ఇప్పుడు కొత్త డిజైర్ తీసుకొస్తోంది.
और पढो »

Maruti Baleno Regal Edition: కళ్లు తిరిగే ఫీచర్లతో మారుతి బలేనో కొత్త ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతంటేMaruti Baleno Regal Edition: కళ్లు తిరిగే ఫీచర్లతో మారుతి బలేనో కొత్త ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతంటేMaruti Suzuki Launches Baleno Regal Edition check here price Maruti Baleno Regal Edition: దేశంలో మారుతి సుజుకి కార్లకు ప్రత్యేక నమ్మకం, డిమాండ్ ఉన్నాయి. అందుకే దాదాపు అన్ని మోడల్స్ సక్సెస్ అవుతుంటాయి
और पढो »

Maruti: మారుతి నుంచి సరికొత్త సీఎన్జీ కారు..మైలేజీలోనే కాదు సేఫ్టీలనూ టాప్..లాంచ్ ఎప్పుడంటే?Maruti: మారుతి నుంచి సరికొత్త సీఎన్జీ కారు..మైలేజీలోనే కాదు సేఫ్టీలనూ టాప్..లాంచ్ ఎప్పుడంటే?Maruti Suzuki Dzire CNG : మారుతి కారు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి నుంచి వచ్చే వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఈ కంపెనీ జాబితాలో మరో కారు వచ్చి చేరనుంది.
और पढो »

Gold Price Today: స్థిరంగా పసిడి, సిల్వర్ ధర, ఇవాళ ఏ నగరంలో ఎంత ధర ఉందిGold Price Today: స్థిరంగా పసిడి, సిల్వర్ ధర, ఇవాళ ఏ నగరంలో ఎంత ధర ఉందిGold and Silver Price today november 11th check the gold price Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. పసిడి ప్రియులు చాలా ఆనందపడ్డారు.
और पढो »

Maruti Dzire: హిస్టరీ క్రియేట్ చేసిన మారుతీ డిజైర్..క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్..కళ్లు మూసుకుని కొనేయొచ్చుMaruti Dzire: హిస్టరీ క్రియేట్ చేసిన మారుతీ డిజైర్..క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్..కళ్లు మూసుకుని కొనేయొచ్చు2024 Maruti Suzuki Dzire: లాంచ్ అవ్వకముందే మారుతీ డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది. సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును నవంబర్ 11వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ధర కూడా అప్పుడే వెల్లడించనుంది కంపెనీ. అయితే ఈరోజు గ్లోబల్ NCAP నుండి కారుకు సంబంధించిన బిగ్ అప్ డేట్ వచ్చింది.
और पढो »

AP Liquor Prises: ఏపీలో మద్యం ధరల వివరాలు.. ఏ బ్రాండ్ ఏ ధర అంటే..AP Liquor Prises: ఏపీలో మద్యం ధరల వివరాలు.. ఏ బ్రాండ్ ఏ ధర అంటే..AP Liquor Prises: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధనాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొన్ననే లాటరీ ద్వారా లబ్ధి దారులను ఎంపిక చేసారు. అంతేకాదు ఏపీలో కొత్త మద్యం ధరలను ప్రభుత్వం ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-19 04:29:20