Matka Trailer Talk: వేలు తీసుకొని విడిచిపెట్టడానికి నేను ద్రోణాచార్యున్ని కాదు.. ఆసక్తి రేకిస్తోన్న ‘మట్కా’ ట్రైలర్..

Varun Tej Matka Trailer Talk Review समाचार

Matka Trailer Talk: వేలు తీసుకొని విడిచిపెట్టడానికి నేను ద్రోణాచార్యున్ని కాదు.. ఆసక్తి రేకిస్తోన్న ‘మట్కా’ ట్రైలర్..
Varun TejMatkaTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Matka Trailer Talk: వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Matka Trailer Talk: వేలు తీసుకొని విడిచిపెట్టడానికి నేను ద్రోణాచార్యున్ని కాదు.. ఆసక్తి రేకిస్తోన్న ‘మట్కా’ ట్రైలర్..

: వరుణ్ తేజ్.. దగ్గర టాలెంట్ ఉన్నా.. సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ తేజ్ కు హిట్ అన్నదే లేదు. ఎన్నోఆశలు పెట్టుకున్న ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ బాగున్నా.. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా వరుణ్ తేజ్.. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వివిధ ఏజ్ లలో వరుణ్ తేజ్ ట్రాన్స్ ఫామ్ బాగుంది. ఓ రకంగా.. ‘గాడ్ ఫాదర్’, కమల్ హాసన్ ‘నాయకుడు’ సినిమాలను గుర్తుకు తెచ్చాయి.

‘మట్కా’ అంటే జూదం. ఈ నేపథ్యంలో ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. ఆనాటి విజువల్స్ అన్ని బాగున్నాయి. ఆర్ట్ వర్క్ పనితనం కనిపిస్తోంది. వరుణ్ తేజ్..గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు. ముఖ్యంగా హాజీ మస్తాన్, వరద రాజన్ మొదలియార్, దావూడ్ ఇబ్రహీం వంటి డాన్ ల జీవిత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. తాజాగా ఈ ట్రైలర్ పై చిరంజీవి ప్రశంసల ఝళ్లు కురిపించారు.ముఖ్యంగా ఓ పేదవాడు..

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారుMinister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Varun Tej Matka Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mechanic Rocky: ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో బిగిస్తా.. పవర్‌ఫుల్‌గా విశ్వక్‌ మెకానిక్ రాకీMechanic Rocky: ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో బిగిస్తా.. పవర్‌ఫుల్‌గా విశ్వక్‌ మెకానిక్ రాకీMechanic Rocky Trailer Review: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మెకానిక్‌ రాకీ గా రాబోతున్నాడు. పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.
और पढो »

Lucky Baskhar: డ్రగ్స్‌, లిక్కర్‌ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ.. దుల్కార్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్ ట్రైలర్Lucky Baskhar: డ్రగ్స్‌, లిక్కర్‌ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ.. దుల్కార్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్ ట్రైలర్Dulquer Salmaan Lucky Baskhar Trailer Review: వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.
और पढो »

KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
और पढो »

Dussehra 2024: దసరా ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఎక్కడో తెలుసా?Dussehra 2024: దసరా ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఎక్కడో తెలుసా?Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్‌ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు.
और पढो »

Sabarimala Pilgrims: అయ్యప్ప భక్తులకు శుభవార్త, ఇక విమానంలో కొబ్బరికాయలు ఇరుముడికి అనుమతిSabarimala Pilgrims: అయ్యప్ప భక్తులకు శుభవార్త, ఇక విమానంలో కొబ్బరికాయలు ఇరుముడికి అనుమతిGood news to Sabarimala Pilgrims now they can carry coconuts irumudi అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించాలంటే కొన్ని ఇబ్బందులుండేవి. ముఖ్యంగా ఇరుముడి సామగ్రి, కొబ్బరికాయలు తీసుకెళ్లేందుకు వీలుండేది కాదు.
और पढो »

Jio: ఫోన్‌పే, గూగుల్‌ పే కాకుండా ఇప్పుడు జియో ద్వారా కూడా ఆన్‌లైన చెల్లింపులు చేయవచ్చు..Jio: ఫోన్‌పే, గూగుల్‌ పే కాకుండా ఇప్పుడు జియో ద్వారా కూడా ఆన్‌లైన చెల్లింపులు చేయవచ్చు..Jio Payments: ఫోన్‌ పే, గూగుల్‌ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ ద్వారా జియో అనుమతి పొందింది..
और पढो »



Render Time: 2025-02-13 14:03:10