Mauritania: దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!

Mauritania समाचार

Mauritania: దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!
Divorce CelebrationUnique CultureWomen's Rights
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Shocking Facts About Mauritania: మారిటేనియా అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. ఈ దేశంలో అబ్బాయిల కోసం విడాకులు తీసుకున్న మహిళలు క్యూ కడతారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Mauritania : దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!

Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూనేటికాలంలో విడాకులు తీసుకుంటూ పార్టీ చేసుకున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు ఏదో బరువు తీరిపోయింది అన్నట్టు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే పెళ్లైన ఆడవాళ్ళను మార్కెట్లో అమ్మకానికి పెట్టే మార్కెట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వింతగా ఉంది కాదా..

అయితే మారిటేనియాలో పెళ్లైన ఆడవాళ్ళను మార్కెట్లో అమ్మకానికి పెడతారు ఇక్కడ డ్రైవర్స్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంది. పెళ్లైన ఆడవాళ్లు విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడవాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ భర్త దగ్గరకు వెళ్ళిన తర్వాత విడాకులు చాలా వేగంగా తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి విడాకులు తీసుకోవడం మన దేశంలో తప్పుగా భావిస్తూ ఉంటారు. ఈ దేశంలో మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు.

ఆడవాళ్ళందరూ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఆ జంట మూడు రోజులపాటు గది నుంచి బయటకు రారు. ఒక్కొక్కసారి వారంపాటి గదిలోనే ఉండిపోతారు. ఈ దేశంలో ఉన్న మగవాళ్ళ అభిప్రాయం ప్రకారం, విడాకులు తీసుకున్న ఆడవాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి వాళ్లకి ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని భావిస్తారు. ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం విడాకులలో ప్రత్యేక దృష్టితో చూస్తారు. విడాకులనేవి వాళ్లకు చాలా సాధారణ విషయం.

ఈ ఆడవాళ్లకు పిల్లలు ఉంటే ఆ పిల్లల బాధ్యత కూడా వాళ్ళను కొత్తగా పెళ్లి చేసుకున్న మగవాళ్ళదే. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే విడాకులు తీసుకున్న వెంటనే ఇక్కడ ఆడవాళ్లకు పెళ్లి అయిపోదు. కొత్త పెళ్లికి విడాకులకే మధ్య మూడు నెలల సమయం ఉండాలి ఇదే అక్కడ నియమం . ఇలాంటి నియమం విధించడానికి కారణం ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయిందో లేదో తెలుసుకోవాలి అని వాళ్ళు భావిస్తారు. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆమెకు తొందరగానే పెళ్లయిపోతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Divorce Celebration Unique Culture Women's Rights Social Norms Islamic Country North Africa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Honda Activa Ev 2024: స్కూటర్‌ అంటే ఇదే కాదా.. రూ.1 లక్షకే 104 కిమీల మైలేజీనిచ్చే Honda Activa Ev స్కూటర్..Honda Activa Ev 2024: స్కూటర్‌ అంటే ఇదే కాదా.. రూ.1 లక్షకే 104 కిమీల మైలేజీనిచ్చే Honda Activa Ev స్కూటర్..Honda Activa Ev 2024 Model Price: త్వరలోనే మార్కెట్‌లోకి Honda Activa Ev 2024 స్కూటర్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Latest Viral Video: పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే... ఢిల్లీ ఇండియా గేట్‌ ముందు టవల్ విప్పి డ్యాన్స్ ..!!Latest Viral Video: పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే... ఢిల్లీ ఇండియా గేట్‌ ముందు టవల్ విప్పి డ్యాన్స్ ..!!Kolkata Model Towel Dance: రీల్స్ పిచ్చితో నేటి యువత చేసే హంగామా మాటల్లో చెప్పలేము. ఫేమస్‌ అవ్వడం కోసం చాలా మంది వింత వింత పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి చేసిన పనితో నెట్టిజన్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఏం చేసింది అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
और पढो »

KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?ktr on minorities schemes: తమ ప్రభుత్వ హాయాంలో మైనారిటీలకు పెద్దపీట వేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.పేద విద్యార్థుల కోసం తమ అధినేత ఎన్నోసంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు.
और पढो »

Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio Under 200 Rupees: జియో మైండ్‌ బ్లోయింగ్‌ రీఛార్జీ ప్యాక్‌లతో కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. దిగ్గజ రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లను వినియోగదారుల కోసం తీసుకువస్తుంది.
और पढो »

JEE MAIN 2025: సగానికి సగం తగ్గిపోయిన జేఈఈ మెయిన్స్ దరఖాస్తులు, కారణాలేంటో తెలుసాJEE MAIN 2025: సగానికి సగం తగ్గిపోయిన జేఈఈ మెయిన్స్ దరఖాస్తులు, కారణాలేంటో తెలుసాJEE Main 2025 Registrations recorded low by 50 percent check here the reasons JEE Main 2025 Registrations: దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్, అడ్వాన్స్ రెండు దశలు దాటాల్సి ఉంటుంది.
और पढो »

Gita Jayanti 2024: గీతా జయంతి ఎప్పుడు..?.. దీని విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?Gita Jayanti 2024: గీతా జయంతి ఎప్పుడు..?.. దీని విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?Gita Jayanti tradition: మాసాలన్నింటిలోను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదని స్వయంగా నారాయణుడే చెప్పాడంట. ఇదే మాసంలో గీతా జయంతిని కూడా నిర్వహిస్తారు.
और पढो »



Render Time: 2025-02-15 03:27:53