Maruti launches it s new swift check here the new maruti swift price మారుతి కంపెనీ కార్లతో అత్యధికంగా విక్రయమయ్యే మోడల్స్ లో ఒకటి మారుతి స్విఫ్ట్. మారుతి కార్లలో ఇదొక ఎవర్ గ్రీన్ మోడల్. ప్రతి యేటా మారుతి స్విఫ్ట్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి
మారుతి కారు అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. మారుతి నుంచి ఏ మోడల్ మార్కెట్ లోకి వచ్చినా ఆదరణ ఎక్కువే ఉంటుంది. మారుతి కంపెనీకు చెందిన ఎవర్ గ్రీన్ మోడల్స్‌లో ఒకటి మారుతి స్విఫ్ట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
మారుతి కంపెనీ కార్లతో అత్యధికంగా విక్రయమయ్యే మోడల్స్ లో ఒకటి మారుతి స్విఫ్ట్. మారుతి కార్లలో ఇదొక ఎవర్ గ్రీన్ మోడల్. ప్రతి యేటా మారుతి స్విఫ్ట్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మారుతి కంపెనీ నుంచి కొత్త స్విఫ్ట్ లాంచ్ అయింది. మార్కెట్ లో ఇప్పుడీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మారుతి సుజుకి లాంచ్ చేసిన కొత్త మారుతి స్విఫ్ట్ 4వ జనరేషన్ కు చెందింది. ఇందులో మొత్తం ఐదు వేరియంట్లు ఉన్నాయి. అవి LXi, VXi, VXi,ZXi, ZXi Plusగా ఉన్నాయి. ఈ కారు ధర 6.49 లక్షల నుంచి ప్రారంభమై 9.64 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ రంగులున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!
Maruti Launches Its New Maruti Swift New Maruti Swift Variants New Maruti Swift Price New Maruti Swift Models New Maruti Swift Price List
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
और पढो »
Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటేFlipkart Big Saving Days Sale 2024 offers huge discounts on gadgets నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి.
और पढो »
Maruti Suzuki Swift 2024: మే 9వ తేదీన మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 లాంచ్?.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్!Maruti Suzuki Swift 2024 Launch On May 9, Expected Features, Specifications, Swift Hybrid 2024 Mileage అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వేరియంట్ మారుతి సుజుకి స్విఫ్ట్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతిశక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉండబోతోంది.
और पढो »
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
और पढो »
New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2024 ప్రీ బుకింగ్ ప్రారంభం.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »