New Rules 2025: జనవరి 1 నుంచి కొత్త రూల్స్..గ్యాస్ సిలిండర్ల నుంచి పింఛన్ల వరకు..ఇవన్నీ మారుతున్నాయ్

Lpg Cylinder Price समाचार

New Rules 2025: జనవరి 1 నుంచి కొత్త రూల్స్..గ్యాస్ సిలిండర్ల నుంచి పింఛన్ల వరకు..ఇవన్నీ మారుతున్నాయ్
Rules ChangeBusiness News In TeluguCar New Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Big rule changes from January 1, 2025: 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి..2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చాలా నిబంధనలు మారబోతున్నాయి.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ మాత్రమేకాదు ఫించన్లు, కార్ల ధరలలో కూడా మార్పులు రాబోతున్నాయ్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Big rule changes from January 1, 2025: కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతోంది. సాధారణంగా కొత్త నెల ప్రారంభమైనప్పుడు, అనేక కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. కొత్త సంవత్సరం ప్రారంభం మరింత ప్రత్యేకం. కొత్త సంవత్సరం 2025లో కూడా అనేక కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. వీటి ప్రభావం నిత్య జీవితంలో కచ్చితంగా ఉంటుంది.

EPFO ​​పెన్షన్ ఉపసంహరణ: పెన్షన్ ఉపసంహరణలో మార్పులు కొత్త సంవత్సరం పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తుంది . జనవరి 1, 2025 నుండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను సరళీకృతం చేసింది. ఇప్పుడు పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తమ పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం వారికి ఎలాంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు. ఈ సదుపాయం పింఛనుదారులకు ఎంతో ఊరటనిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rules Change Business News In Telugu Car New Price 01 January 2025 New Rules From January 2025 Atm Rule Change From 1 January

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ఆదిలాబాద్‌లో పాఠశాల సమయం మార్పుఆదిలాబాద్‌లో పాఠశాల సమయం మార్పుఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత వల్ల పాఠశాలల సమయాలు మారి ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు మార్పు జరుగుతోంది.
और पढो »

PM Awas Yojana: కేంద్రం నుంచి కొత్త ఇల్లు..పీఎం ఆవాస్ యోజనలో కోటి ఇండ్లకు దరఖాస్తు షురూ..అప్లయ్ చేసుకోండిలాPM Awas Yojana: కేంద్రం నుంచి కొత్త ఇల్లు..పీఎం ఆవాస్ యోజనలో కోటి ఇండ్లకు దరఖాస్తు షురూ..అప్లయ్ చేసుకోండిలాApply for PMAY 2.0 online: కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇల్లు పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. ఇందుకు ప్రత్యేకంగా ఓ ప్రక్రియ కూడా ఉంది. అదెలా అప్లయ్ చేసుకోవాలి..అర్హతలేంటి తెలుసుకుందాం.
और पढो »

2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2023లో విడుదలైన తెలుగు సినిమాలలో టాప్ హిట్ చిత్రాలు జనవరి నుండి జూలై వరకు డెటైల్స్.
और पढो »

TTD Guidelines: టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ, ఎల్లుండి నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనంTTD Guidelines: టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ, ఎల్లుండి నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనంTirumala Tirupati Devasthanam issue new guidelines local people will have special Darshan TTD Guidelines: తిరుపతి స్థానిక నివాసితులకు శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక భక్తులకు స్వామి దర్శనం లభించనుంది.
और पढो »

YS Jagan: వైఎస్ జగన్ కొత్త వ్యూహం, అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభంYS Jagan: వైఎస్ జగన్ కొత్త వ్యూహం, అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభంYsr Congress Party leader ys jagan special focus on rayalaseema districts YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు
और पढो »

December 1 Rules Changes: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండిDecember 1 Rules Changes: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండిNew Rules in December: రేపటి నుంచి డిసెంబర్ నెల ఆరంభంకానుంది. ఈ ఏడాదికి చివరి నెల కావడంతో ఆర్థిక అంశాలపై ప్రభావం చూపే నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
और पढो »



Render Time: 2025-04-23 12:24:26