Ysr Congress Party leader ys jagan special focus on rayalaseema districts YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ కేడర్‌తో మమేకమయ్యే విధంగా ప్లాన్ సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.DA Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ గుడ్‌న్యూస్, ఈసారి డీఏ, జీతం పెంపు ఎంతంటేNew Pension Scheme
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్.. YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 13న అనంతపురం నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ జిల్లాలు వైఎస్ జగన్‌కు వెన్నంటిగా నిలిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో భారీ దెబ్బ తగిలింది. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించే క్రమంలో వైఎస్ జగన్ రాయలసీమపై దృష్టి సారించారు. ప్రజాక్షేత్రంలో వెళ్లడం ద్వారా తిరిగి ఆదరణ పొందవచ్చనేది జగన్ నమ్మకం. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా 40 శాతం ఓట్లు దక్కాయి. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ వంటి హామీల కారణంగా 10 శాతం ఓట్లు తగ్గిపోయాయనేది పార్టీ వర్గాల విశ్లేషణ.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు ప్రజలు, ఇటు కేడర్‌తో జగన్ సంబంధాలు తెగిపోయాయనేది ప్రధాన విమర్శగా ఉంది. ఈ క్రమంలో మరోసారి ఆ తప్పు జరగకుండా ఉండాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో, ప్రజలతో మమేకం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా సూపర్ సిక్స్ అమలు కాకపోవడంపై ప్రజల్లో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అటు రైతు సమస్యలపై ఈ నెల 13 వతేదీన రాష్ట్రవ్యాప్తం నిరసనలు చేపట్టనుంది.
Ap Government Ys Jagan New Game Ys Jagan New Strategy Ysrcp Mega Rally On Farmer Problems Ys Jagan Planning For Agitations Against Governme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »
Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »
Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYsr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
और पढो »
YS Sharmila: వైఎస్ జగన్ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్ చేయాలిYS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
और पढो »
YS Sharmila: పంజరంలో చిలక మాదిరిగా ఉన్న ఏసీబీని వైఎస్ జగన్ కోసం వదలాలిYS Sharmila Demands ACB Probe On YS Jagan Gautam Adani Bribe: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వదిలిపెట్టడం లేదు. ఆ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వినూత్న రీతిలో డిమాండ్ చేశారు.
और पढो »
YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
और पढो »