Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలు

YS Jagan समाचार

Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలు
ChandrababuAp GovernmentYs Jagan Fired On Chandrababu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Ysr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.

Ys Jagan on Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదేళ్ల విప్లవాత్మక దశ నుంచి ఇప్పుడు తిరోగమనంలో వెళ్లిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. ఇంకా అనేక ఇతర అంశాలపై మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8th Pay Commission Salary Hike: ఇది కదా ఉద్యోగులకు కావాల్సింది.. అదే జరిగితే ఒకేసారి 186 శాతం జీతాలు పెంపు..

Ys Jagan on Chandrababu: ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాల్సి వచ్చినా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చోటా పేకాట క్లబ్‌లు, మాఫియా వ్యవహారం నడుస్తోందన్నారు.

గత ఐదేళ్లలో తన హయాంలో పాలన ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లలో దాదాపు అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన అడుగులు పడితే ఇప్పుడంతా తిరోగమనంలో పయనిస్తున్నామని మండిపడ్డారు. సూపర్ సిక్స్‌లు కన్పించవని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు విన్పించవని, ఇదేంటని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ ఫాలో అవుతున్నారన్నారు.

తమ హయాంలో మూడు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా సాగిందని వాటి వల్ల ఆదాయం పెరుగుతుందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఉపాధి పెరుగుతుందన్నారు. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్ ప్రజల సంపదని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కార్యక్రమాలివేనని చంద్రబాబుకు సూచించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా చేస్తే ఇప్పుడు మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

గ్రామీణ, పట్టణ రోడ్లపై టోల్ వసూలు చేసి ఇదే సంపద సృష్టి అనే భ్రమలో ఉన్నారని మండిపడ్డారు. అదే జరిగితే ఇక ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Ap Government Ys Jagan Fired On Chandrababu Ys Jagan Fired On Ap Government Ys Jagan Bribe Allegationa On Chandrababu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYs Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »

Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYs Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »

YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
और पढो »

Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYs Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »

YS JAGAN vs SHARMILA :షర్మిలను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదా...జగన్ పై బాంబ్ పేల్చిన బ్రదర్ అనిల్ !YS JAGAN vs SHARMILA :షర్మిలను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదా...జగన్ పై బాంబ్ పేల్చిన బ్రదర్ అనిల్ !YS JAGAN vs SHARMILA : జగన్,షర్మిల ఆస్తుల వివాదం మరో మలుపు తిరగబోతుందా..? ఆస్తుల వివాదంలో షర్మిల భర్త, జగన్ బావ బ్రదర్ అనిల్ కామెంట్స్ కాకా రేపుతున్నాయా..? అసలు జగన్ కు షర్మిలకు గ్యాప్ రావడానికి కారణం అదేనా..? జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ ను ఆ విషయంలో కంట్రల్ లో ఉండమని జగన్ వార్నింగ్ ఇచ్చారా..
और पढो »

Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్‌.. అదానీతో వైఎస్‌ జగన్‌ లంచం తీసుకున్నాడుAdani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్‌.. అదానీతో వైఎస్‌ జగన్‌ లంచం తీసుకున్నాడుYS Jagan Did Bribe With Gautam Adani: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అదానీ లంచం వ్యవహారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అంటుకుంది. అదానీతో జగన్‌ లంచం తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 10:27:52