Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్‌.. అదానీతో వైఎస్‌ జగన్‌ లంచం తీసుకున్నాడు

Daggubati Purandeswari समाचार

Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్‌.. అదానీతో వైఎస్‌ జగన్‌ లంచం తీసుకున్నాడు
YS Jagan Mohan ReddyGautam AdaniUS SEC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

YS Jagan Did Bribe With Gautam Adani: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అదానీ లంచం వ్యవహారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అంటుకుంది. అదానీతో జగన్‌ లంచం తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.

YS Jagan He Did Bribe With Gautam Adani : దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అదానీ లంచం వ్యవహారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అంటుకుంది. అదానీతో జగన్‌ లంచం తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.దేశంలో గౌతమ్‌ అదానీ లంచం అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికాలో అదానీపై కేసు నమోదవడంతో బీజేపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా రెండు జాతీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా..

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాలతో అదానీ కంపెనీ ఒప్పందం చేసుకుందో దగ్గుబాటి పురంధేశ్వరి వివరించారు. 'ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి' అని వెల్లడించారు. ఈ అవినీతి ఆరోపణలతో సంబంధం ఉన్న వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నవారే అని ప్రస్తావించారు. వారంతా బీజేపీతో ఎటువంటి సంబంధంలేని వారు అని స్పష్టం చేశారు. ఈ విషయం రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు.. లాంచ్ ఎప్పుడంటే!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy Gautam Adani US SEC Adani Group Gautam Adani Bribe Power Distribution Companies Power Sale Agreements Solar Energy Corporation Of India Gautam Adani Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోPerni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »

YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్‌ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తేలికగా తీసుకున్నారు.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYs Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »

Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYs Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »



Render Time: 2025-02-13 14:21:16