Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టో

Perni Nani समाचार

Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టో
BalineniYS Jagan Vs YS SharmilaBalineni Comments On Ys Jagan Vs Sharmila Assets
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Ysrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Perni Nani Counter: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక హాట్ టాపిక్ ఉండనే ఉంటోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ వివాదం నడిస్తే ఇప్పుడు వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వ్యవహారం రచ్చగా మారుతోంది. ఇదే అంశమైన ఇప్పుడు బాలినేని వర్సెస్ పేర్ని నాని మధ్య కౌంటర్లు జోరందుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.YS Jagan Vs Sharmila: షర్మిలకు జగన్ ఎమోషనల్ లెటర్.. మటాష్ చేసేందుకే కుట్ర..

Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు. మధ్యలో మీకెందుకంటూ తగదనమ్మా అంటూ పేర్ని నాని బాలినేనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే స్పందించింది. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల ఆస్థుల కోసం గొడవ పడుతూ వైఎస్ ఇమేజ్‌కు నష్టం చేకూరుస్తున్నారని బాలినేని వ్యాఖ్యానించారు. ఇద్దరూ విజయమ్మ చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచించారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. విజయమ్మ చెప్పినట్టు నడుచుకోవాలంటే జడ్జి స్థానంలో ఉన్నవారు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని చెప్పారు. అయినా వైసీపీ వద్దని వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడు పెద్దమనిషి అవతారం ఎందుకు ఎత్తారని ప్రశ్నించారు పేర్నినాని.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి..రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడుతారనని ఇప్పుడు జనసేన పార్టీలో ఉండటంతో ఆ పార్టీ లైన్ తీసుకుంంటున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబుపై , కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడుడు 6 వేల కోట్ల భారం ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తామని కబుర్లు చెప్పిన కూటమి ప్రభుత్వ నేతలు ఐదు నెలల్లోనే 47 వేల కోట్లు అప్పులు చేసిందన్నారు.

తమ నాయకుడు జగన్ హయాంలో సృష్టించిన సంపదను ఇప్పుడు చంద్రబాబు తన మనుషులకు దోచిపెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో హడావిడి తప్ప ఎక్కడా ఉచితంగా ఇసుక ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా గతం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారని మండిపడ్డారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Balineni YS Jagan Vs YS Sharmila Balineni Comments On Ys Jagan Vs Sharmila Assets Perni Nani Counter On Balineni Comments Perni Nani Satires On Balineni

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »

Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..Mutyalamma idol vandalised: సికింద్రాబాద్ లోని దుర్గమ్మ ఆలయం ను ఒక వర్గానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం హైదరబాద్ లో పెనుదుమారంగా మారింది.
और पढो »

ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాEnforcement Directorate raids on former ycp mp and builder mvv satyanarayana ED Raids in Ap: తెలుగు సినీ నిర్మాత, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంతో పాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
और पढो »

Amrapali Kata: ఆమ్రపాలీకి బంపర్ బొనాంజా.. కీలక శాఖను కేటాయించిన ఏపీ సర్కారు.. మిగతా ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్..Amrapali Kata: ఆమ్రపాలీకి బంపర్ బొనాంజా.. కీలక శాఖను కేటాయించిన ఏపీ సర్కారు.. మిగతా ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్..Ap Govt allotted posts to tg cadre ias: తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు ఎట్టకేలకు చంద్రబాబు సర్కారు పోస్టింగ్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది.
और पढो »

Wine Shops: ఏపీలో మద్యం దుకాణాల రచ్చ.. లాటరీ దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌Wine Shops: ఏపీలో మద్యం దుకాణాల రచ్చ.. లాటరీ దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌Lottery Winner Gets Kidnapped In Lepakshi: మద్యం దుకాణాల కేటాయింపు ఏపీలో వివాదానికి దారి తీసింది. లాటరీలో దుకాణం దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌కు గురవడంతో ఆంధ్రప్రదేశ్‌లో కలకలం ఏర్పడింది.
और पढो »



Render Time: 2025-02-15 18:15:05