YS Sharmila: పంజరంలో చిలక మాదిరిగా ఉన్న ఏసీబీని వైఎస్‌ జగన్‌ కోసం వదలాలి

YS Sharmila समाचार

YS Sharmila: పంజరంలో చిలక మాదిరిగా ఉన్న ఏసీబీని వైఎస్‌ జగన్‌ కోసం వదలాలి
ACB ProbeYS Jagan Mohan ReddyGautam Adani Bribe Issue
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

YS Sharmila Demands ACB Probe On YS Jagan Gautam Adani Bribe: గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వదిలిపెట్టడం లేదు. ఆ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వినూత్న రీతిలో డిమాండ్ చేశారు.

EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్‌ గిఫ్ట్‌.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!గౌతమ్‌ అదానీ - వైఎస్‌ జగన్ రూ.1,750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని ఆరోపించారు. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరారు. అదానీ ఒప్పందంపై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తోందని నిలదీశారు. అదానీ జగన్‌ కలిసి రాష్ట్ర ప్రజలపై రూ.

'జగన్‌కి నష్టం లేదు.. మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది' అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. 'అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు? అదానీ బీజేపీ మనిషి.. మోడీ మనిషి. బీజేపీతో మీకు మైత్రి ఉంది. అందుకే మీరు అదానీకి, మోడీకి భయపడుతున్నారు' అని షర్మిల చెప్పారు.

'అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు? ఈ అవినీతి బయట పెట్టని సీబీఐ చేతకానిదా? మోడీ చేతకాని వాడా?' అని షర్మిల ప్రశ్నించారు. ఏసీబీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ రాష్ట్రంలో బందీ చేశారు. పంజరంలో చిలక మాదిరిగా బందీ చేశారు' అని తెలిపారు. అదానీ జగన్‌ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి దర్యాప్తు చేపట్టాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala temple dance Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్‌' సాంగ్‌కు యువతి డ్యాన్స్‌ వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ACB Probe YS Jagan Mohan Reddy Gautam Adani Bribe Issue Vijayawada Andhra Pradesh Congress Party Apcc Green Energy Adani Solar Power MOU AP News YS Jagan ACB Probe

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్‌ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్‌ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్‌ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
और पढो »

YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్‌ అని అతడి సోదరి, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYs Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »

Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYs Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »

Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYs Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-13 06:26:48