Night Dream: కలలో ఏ జంతువు వస్తే శుభప్రదం.. ఏ జంతువు కనిపిస్తే అరిష్టం

Dream समाचार

Night Dream: కలలో ఏ జంతువు వస్తే శుభప్రదం.. ఏ జంతువు కనిపిస్తే అరిష్టం
Night DreamsAnimalsSleeping
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

These Animals If Dreamed Good Vibes: నిద్రపోయినప్పుడు వచ్చేది కల. అయితే కలలు కొన్ని ఆనందానిచ్చేవి ఉంటే మరికొన్ని భయాందోళన కలిగించేవి ఉన్నాయి. కలల్లో కొన్ని జంతువులు కనిపిస్తే మాత్రం చాలా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. ఏ జంతువు కనిపిస్తే శుభప్రదం.. ఏది కనిపిస్తే భయాందోళన చెందుతారో తెలుసుకోండి.

జీవన విధానం: కలలు కనడం సర్వసాధారణం. మనకు తెలియకుండా వచ్చేవి కలలు. ఆ కలలు ఏవైనా ఉండవచ్చు. అది మన జీవన విధానం బట్టి కలలు ఉంటాయి. శుభపద్రం: కలలో జంతువులు కూడా వస్తుంటాయి. అయితే అన్ని జంతువుల కలలు శుభపద్రం జరగదు. కొన్ని చెడు, కొన్ని మంచి జరుగుతాయనే నమ్మకం ఉంది.నిజమవుతాయా?: ఉదయాన్నే కనే కలలు జీవితంలో నిజమవుతాయనే విశ్వాసం అందరిలో ఉంది. భయపెట్టే కల చెడ్డదని, మంచి కల శుభమని కాదు. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది.సింహం: కలలో సింహం వస్తే శుభప్రదం.

రెండు సింహాలు: కలలో రెండు సింహాలు కనిపిస్తే మాత్రం దాంపత్య జీవితంలో ఆనందం రెట్టింపయ్యే అవకాశం ఉంది.నెమలి: నెమలిని కలలు కంటే మేలు జరుగుతుంది. కలలో నెమలి వస్తే సంపద, శ్రేయస్సు కలుగుతుందని భావించాలి. మీకు త్వరలో పెద్ద ఆర్థిక లాభం ఉంటుందని అర్థం.పాము: కలలో పాము రావడం అశుభంగా భావిస్తారు. పాము కలలో రావడం చాలా అర్థాలు ఉన్నాయి. నల్ల పామును చూస్తే ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో పదోన్నతి పొందుతారనే సంకేతం.ఏనుగు: కలలో ఏనుగు కలగడం చాలా మంచి జరిగే అవకాశం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Night Dreams Animals Sleeping Lion Peacock Elephant Dreams Is True How Will Dream Real Dreams Dreams Fulfill Sleep Dreams

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికొస్తే..
और पढो »

Goddess Durga Devi In Dream: నవరాత్రుల్లో అమ్మారు కలలో కనిపిస్తే...ఇలా జరగక తప్పదు!!Goddess Durga Devi In Dream: నవరాత్రుల్లో అమ్మారు కలలో కనిపిస్తే...ఇలా జరగక తప్పదు!!Durga Devi Appears In Dream: హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ దేవీ నవరాత్రులు. ఈ సమయంలో దుర్గాదేవిని భక్తులు ఎంతో నిష్టగా పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే ఈ నవరాత్రల్లో మీ కలలో అమ్మవారి ఉగ్రరూపం కనిపిస్తే దీని అర్థం ఏంటో.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.
और पढो »

Dussehra Ayudha puja 2024: ఆయుధ పూజ మూహుర్తం ఎప్పుడు..?.. ఇలా పూజిస్తే బిజినెస్‌లో లాభాలు.. డబుల్ ట్రిబుల్ అవుతాయి..Dussehra Ayudha puja 2024: ఆయుధ పూజ మూహుర్తం ఎప్పుడు..?.. ఇలా పూజిస్తే బిజినెస్‌లో లాభాలు.. డబుల్ ట్రిబుల్ అవుతాయి..Ayudha puja 2024: నవరాత్రులలో ఆయుధ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతుంటారు. మనం ఏ పనిచేసి డబ్బులు సంపాదిస్తామో అదే మనకు ఆయుధమని చెప్తుంటారు.
और पढो »

Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?Family Digital Card: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో రేషన్‌, ఆరోగ్య సేవలు పొందవచ్చు. తుది దశకు చేరుకున్న డిజిటల్‌ కార్డుతో ఏ ఉపయోగాలు ఉంటాయి తెలుసుకుందాం.
और पढो »

Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »



Render Time: 2025-02-13 09:57:48