Ind Vs Ban T20 Match Highlights: తెలుగు కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టేశాడు. బంగ్లాదేశ్‌పై రెండో టీ20 ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో టీమిండియాకు విజయం అందించాడు. భవిష్యత్‌లో సూపర్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.
7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు 24 గంటల్లో DAతో పాటు జీతాలు రూ.9 వేల పెంపు!Pawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్‌ను 86 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్పగా అనిపిస్తోందని నితీశ్ కుమార్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తన బెస్ట్ పర్ఫామెన్స్‌కు కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లేనని అన్నాడు. తాను ఎలాంటి భయం లేకుండా ఆడేందుకు స్వేచ్ఛనిచ్చారన్నాడు. తొలుత సెట్ అయ్యేందుకు సమయం తీసుకున్నానని.. ఆ తరువాత పరిస్థితులు తనకు అనుకూలంగా మారిపోయాయని చెప్పాడు. ఇదే జోరును భవిష్యత్‌లో కొనసాగించాలని అనుకుంటున్నానని అన్నాడు.
బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. మూడో టీ20 ఈ నెల 12న హైదరాబాద్ వేదికగా జరగనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Nitish Kumar Reddy News Nitish Kumar Reddy Batting Ind Vs Ban T20 Match Highlights
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
नीतीश के गले की फांस बना बिहार में जमीन सर्वे, स्मार्ट मीटर ने दिया जोर का झटका, खिसकने लगी सियासी जमीन, जानेंNitish Kumar Latest News: बिहार में दो बातें इन दिनों खूब सुनी जा रही हैं.
और पढो »
Exclusive : 'मां के सामने हाथ जोड़े...', तेजस्वी यादव ने बताया नीतीश के राबड़ी से मांफी मांगने का किस्साNitish Kumar ने कैसे Rabri Devi से मांगी माफ़ी, Tejashwi Yadav ने बताया
और पढो »
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »
Ind vs Ban 2nd T20I: "बचना ऐ बॉलरों, लो मैं आ गया..", नितीश रेड्डी के बल्ले से निकला तूफान, तो कर दिया यह कारनामाNitish Reddy: नितीश रेड्डी ने अपने दूसरे ही अंतरराष्ट्रीय मैच में बहुत ही तूफानी अंदाज में दुनिया भर के बॉलरों को परिचय दे दिया कि वे सावधान हो जाएं
और पढो »
Ind vs Ban 2nd T20I: "इस गेंद के बाद यहां से सब कुछ मेरे लिए बदल गया...", नई देन नितीश रेड्डी ने दिया कप्तान और कोच को श्रेयNitish Reddy: दूसरे टी20 में 22में साल में चल रहे नितीश ने प्रदर्शन से बता दिया है कि टीम इंडिया को भविष्य का बड़ा सितारा मिल गया है
और पढो »
India vs Ban 2nd T20I: "वह भारतीय टीम के लिए...", पठान ने नितीश रेड्डी के बारे में कर दी बड़ी भविष्यवाणी, फैंस ने जताई सहमतिNitish Reddy: नितीश रेड्डी ने करियर के दूसरे ही मुकाबले में गजब का ऑलराउंड प्रदर्शन करते हुए सभी का दिल जीत लिया
और पढो »