Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Nurse Rape and Murder: కోల్ కత్తా తరహా మరో ఘటన.. నర్సుపై అత్యాచారం, ఆపై గొంతు కోసి దారుణ హత్య.. ఎక్కడో తెలుసా..?
ఇదిలా ఉండగా.. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో.. రాజస్తాన్ కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమదైన శైలీలో విచారించగా నేరంను ఒప్పుకున్నారు. అతను.. నర్సును పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, గొంతు కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఒంటిపై ఉన్న నగల్ని సైతం దొంగిలించాడు.
Uttarakhand Nurse Murder Case Uttarakhand Nurse Raped And Killed Rudrapur Nurse Raped Uttarakhand Nurse Crime News Kolkata Junior Doctor Murder Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..Kolkata RG Kar Hospital: కోల్ కతాలోని ఆర్ జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది.
और पढो »
Give Plastic Take Gold: ప్లాస్టిక్ ఇస్తే..బంగారు నాణేలు ఇస్తారు..ఎక్కడో తెలుసా?Jammu and Kashmir: ఒక ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. అంతేకాదు ప్రపంచాన్నికూడా మార్చుతుంది. ఒకరిలో వచ్చే ఆలోచనలో ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. కాశ్మీర్ లో ఓ కొత్త ఐడియా..ఇప్పుడు నినాదంలా మారింది. ఓ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేసింది.
और पढो »
Kolkata Doctor murder: ట్రైయినీ డాక్టర్ ఘటన.. కోల్ కతా ఆస్పత్రిలో హైటెన్షన్.. వైరల్ గా మారిన వీడియోలు..Kolkata RG kar hospital: కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది.దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు కోల్ కతా ఆస్పత్రిలో వందల సంఖ్యలో అల్లరి మూకలు దాడులుచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »
Female gym Trainer murder: ఢిల్లీ లో మహిళా జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. అసలేం జరిగిందంటే..?Delhi Gym trainer murder: ఢిల్లీలోని ద్వారకలోని పోచన్‌పూర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా జిమ్ ట్రైనర్ ను ఒక వ్యక్తి ఇష్టమున్నట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
और पढो »
Delhi floods incident: ఢిల్లీ కోచింగ్ సెంటర్ వరద ఘటన.. 13 కోచింగ్ సెంటర్ల పై కొరడా.. మరో ఐదుగురి అరెస్టు..Delhi ias coaching centre flooded: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి సివిల్స్ కోసం వచ్చిన ముగ్గురు విద్యార్థులు వరద నీళ్లలో చిక్కుకుని విగత జీవులుగా మారిపోయారు. శనివారం రాత్రి సెల్లార్ లో స్టడీ హల్ లో ఉండగా.. ఒక్కసారిగా వరద నీరు రావడంతో వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది.
और पढो »
Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై అధికారులు ప్రస్తుతం డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »