Nadal Retire: ఎర్రమట్టి రారాజు రఫెల్‌ నాదల్‌ సంచలనం.. టెన్నీస్‌ బ్యాట్‌కు బై బై

Rafael Nadal समाचार

Nadal Retire: ఎర్రమట్టి రారాజు రఫెల్‌ నాదల్‌ సంచలనం.. టెన్నీస్‌ బ్యాట్‌కు బై బై
TennisGreatest Tennis PlayersRafael Nadal Retirement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Rafael Nadal Emotional Video Goes Viral: ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నీస్‌ బ్యాట్‌కు బై బై ప్రకటించేశాడు. వచ్చే నెలలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. నాదల్‌ రికార్డులు, ఆటతనం తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఆటగాడు: స్పెయిన్‌కు చెందిన రఫెల్‌ నాదల్‌ టెన్నీస్‌ ఆటకు ఎంతో కీర్తి తీసుకువచ్చాడు.విస్మయం: 22 గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు అందుకున్న నాదల్‌ అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు పలకడం అందరిని విస్మయపరిచింది.'ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా. రెండేళ్లు కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ప్రతి దానికి ప్రారంభం ముగింపు ఉంటాయి. వచ్చే నెలలో జరిగే డేవిస్కప్ చివరి మ్యాచ్' అని నాదల్‌ ప్రకటించి అభిమానులకు షాక్‌కు గురి చేశాడు.

అన్నింటా ఆదర్శం: ఆటలోనూ.. అతడి జీవితం కూడా అందరికీ ఆదర్శప్రాయం. కొన్ని వివాదాలు ఉన్నా కూడా అతడి ఆట ముందు కనిపించవు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tennis Greatest Tennis Players Rafael Nadal Retirement Sports News Grand Slam Champion Davis Cup Spain Professional Tennis Player Grand Slam Titles

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana By Elections: తెలంగాణలో బై పోల్ కి రెడీ అవుతున్న ప్రధాన పార్టీలు..Telangana By Elections: తెలంగాణలో బై పోల్ కి రెడీ అవుతున్న ప్రధాన పార్టీలు..Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.
और पढो »

RGV: రాసలీలల్లో సెంచరీ కొట్టిన ఆర్జీవీ.. రోజుకో పోర్న్‌ చూస్తూ శృంగార పురుషుడిగా అవతారంRGV: రాసలీలల్లో సెంచరీ కొట్టిన ఆర్జీవీ.. రోజుకో పోర్న్‌ చూస్తూ శృంగార పురుషుడిగా అవతారంRam Gopal Varma Illegal Affairs: వంద మంది మహిళతో సంబంధం.. స్టార్ హీరోయిన్‌లే ఈయన టార్గెట్‌! మహిళలంటే పరమపిచ్చి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలతో సంచలనం రేపే ఆర్జీవీ తన లైంగిక సంబంధాలతోనూ సంచలనం రేపుతున్నారు. అతడికి వంద మందితో సంబంధాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
और पढो »

Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
और पढो »

Amrapali: ఆమ్రపాలీ మరో సంచలనం.... వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలపై కీలక నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ.. డిటెయిల్స్..Amrapali: ఆమ్రపాలీ మరో సంచలనం.... వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలపై కీలక నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ.. డిటెయిల్స్..Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరబాద్ పరిధిలో ఇక మీదట ఇష్టమున్నట్లు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తే కుదరని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
और पढो »

Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
और पढो »

One Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కలOne Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కలUnion Cabinet Approves One Nation One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
और पढो »



Render Time: 2025-02-15 13:44:13