One Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కల

One Nation One Election समाचार

One Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కల
Ram Nath Kovind PanelLok Sabha ElectionsUnion Cabinet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Union Cabinet Approves One Nation One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది. దీంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' త్వరలోనే సాకారం కానుంది. One Nation One Election : త్వరలోనే దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

One Nation One Election: దేశంలో విడతల వారీగా రాష్ట్రాలు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ప్రజాధనం వృథా అవుతుందనే వాదన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన అంశానికి తాజాగా ఆమోదం తెలపడంతో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది.One Nation One Election: కాగా జమిలి ఎన్నికలతో నరేంద్ర మోదీ నియంతలాగా దేశాన్ని ఏలాలని చూస్తున్నట్లు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ram Nath Kovind Panel Lok Sabha Elections Union Cabinet Lok Sabha State Assembly Elections Ashwini Vaishnaw Ram Nath Kovind Committee Report Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా...
और पढो »

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్‌ స్కీమ్‌ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్‌ స్కీమ్‌ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్‌ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
और पढो »

7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission updates good news to central government employees 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు.
और पढो »

Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది.
और पढो »

Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిCentral Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »

Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
और पढो »



Render Time: 2025-02-15 22:00:37