Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా...
SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?
అయితే ఆశించిన లక్ష్యాలను అందుకోలేదని పసిడి దిగుమతులు అనుకున్న స్థాయిలో తగ్గలేదని ప్రతి సంవత్సరం భారతదేశంలో దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి నుంచి జూన్ వరకు భారతదేశ 376 టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఇది గత సంవత్సరం తో పోల్చితే 16% ఎక్కువగా తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టిన ప్రయోజనం లేకుండా పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్ 2016 నుండి 2024 వరకు ధరలు రెండింతలు పెరిగాయని ఆనంద్ రాఠీ షేర్‌లోని డైరెక్టర్-కమోడిటీస్ అండ్ కరెన్సీ నవీన్ మాథుర్ తెలిపారు, ఆగస్టు 2024లో మెచ్యూర్ అయ్యే SGBలపై ఇన్వెస్టర్లు మంచి రాబడి పొందారు. ఇదిలా ఉంటే 2023-24లో బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 795 టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వ వాణిజ్య డేటా విశ్లేషణ చూపిస్తుంది.
Sovereign Gold Bond Rate Today How To Buy Sovereign Gold Bond Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »
Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతంPost Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు.
और पढो »
Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్PM Modi s cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
और पढो »
Chiranjeevi: పుట్టినరోజున చిరంజీవి ఆ అనౌన్స్మెంట్ చేస్తారా..!Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
और पढो »
Iphone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లో మ్యాజిక్ చేయబోతోంది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!Rs. 67,100 Iphone 16 Series Will Be Launched On September 10 త్వరలోనే మార్కెట్‌లోకి యాపిల్ 16 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
और पढो »