Kalki Director Nag Ashwin: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నాగ్ అశ్విన్ కు సరిగ్గా సరిపోతుంది. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవంతో తన కథ, కథనంతో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను మెప్పించడం మాములు విషయం కాదు. అంతేకాదు మూడో సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చూపెట్టాడు.
ఇక ఈయన నటుడిగా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు.. Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది.. Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1: ‘కల్కి 2898 AD’ మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా దర్శకుల జాబితాలోకి వచ్చేసాడు నాగ్ అశ్విన్.
అంతేకాదు మూడో సినిమాలోనే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ను పెట్టి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా తనదైన శైలిలో కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాను ‘కల్కి 2898 AD’ మూవని తెరకెక్కించాడు. ఈ సినిమాకు రెండు సీక్వెల్ ను శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందిన 3102 BC టైటిల్ ను అనుకున్నట్టు సమాచారం. ఈ సారి మహాభారతం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కల్కి ..
Kalki 2898 AD Kalki 2898 AD 1St Day Collections Tollywood Vyjayanthi Movies Prabhas
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
और पढो »
Kalki 2898 AD Movie Review: కల్కి పార్ట్ 2 సీక్వెల్ టైటిల్ ఇదేనా.. నాగ్ అశ్విన్ మదిలో ఉన్నది అదేనా..!Kalki 2898 AD Movie Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అయితే మొదటి పార్ట్ కు 2898 AD టైటిల్ పెట్టిన నాగ్ అశ్విన్..
और पढो »
Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
और पढो »
Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 AD’ ట్రైటర్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
और पढो »
Tollywood Senior Top Stars: టాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా తెలుసా..Tollywood Senior Top Stars: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు.
और पढो »
OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవేOTT Releases this week including viswalsen starred gangs of godavari నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
और पढो »