Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
: ప్రభాస్ వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు. గతేడాది ఆదిపురుష్, సలార్ సినిమాలతో అభిమానులను అలరించిన రెబల్ స్టార్.. త్వరలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి మూవీ ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది. ఈ సినిమాను టైమ్ మిషన్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహా భారతం నుంచి 6 వేల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నాడు. ప్రభాస్ ఈ సినిమాలో ‘భైరవ’ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి అయింది. ఇప్పటికే కర్ణాటకలో ఈ సినిమా రైట్స్ రూ. 25 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం.
అంతేకాదు తెలుగులో రూ. 160 కోట్ల బిజినెస్.. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణల్లో ఒక వారం రోజులు పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘సలార్ పార్ట్ -2, ది రాజా సాబ్ సినిమాలను పూర్తి చేయనున్నాడు. అటు మంచు విష్ణు కన్నప్ప మూవీ ఈ యేడాదే విడుదల కాబోతుంది.
Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే
Kalki 2898 AD Prabhas Amitabh Bachchan Kamal Haasan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
और पढो »
Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
और पढो »
Kalki 2898 AD: ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్రభాస్ కల్కి మూవీ కర్ణాటక రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
और पढो »
கல்கி படத்தில் வரும் புஜ்ஜி கார்... பொதுமக்களை மிரள வைத்த நடிகர் பிரபாஸ்சென்னையில் பொதுமக்கள் முன்னிலையில், ‘கல்கி 2898 AD’ படத்திலிருந்து, பிரபாஸின் எதிர்கால வாகனமான ‘புஜ்ஜி’ அறிமுகப்படுத்தப்பட்டது.
और पढो »
Kalki 2898 AD: ಪ್ರಭಾಸ್ ನಟನೆಯ ʼಕಲ್ಕಿʼ ಸಿನಿಮಾಗೆ ಯಶ್ ಮಕ್ಕಳ ಶುಭಾಶಯಪ್ರಭಾಸ್ ನಟನೆಯ ʼಕಲ್ಕಿʼ ಸಿನಿಮಾಗೆ ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಯಶ್ ಮಕ್ಕಳು ಶುಭಾಶಯ ಕೋರಿದ್ದಾರೆ. ಯಥರ್ವ್ ಮತ್ತು ಐರಾ ಇಬ್ಬರು ಕೂಡ ವಿಶ್ ಮಾಡಿರೋ ಫೋಟೋವನ್ನು ರಾಧಿಕಾ ಪಂಡಿತ್ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ.
और पढो »