Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..

Nagarjuna Sagar समाचार

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..
Srisailam DamKrishna RiverKrishna Floods
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. డీఏ పెంపుపై బిగ్‌ అప్‌డేట్..!: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ 10 క్రస్ట్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున్ కు 4,41,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఔట్ ఫ్లో : 40,516 క్యూసెక్కుల్లుగా ఉంది. నాగార్జున సాగార్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 శతకోటి ఘనపుటడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 284.1688 శత కోటి ఘనపుటడుగులు వుంది.

దీంతో దిగువకు 56 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ఒదిలుతున్నారు. శ్రీశైలంతో పాటు ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్‌లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దాదాపు నిండిపోయే పోజిషన్ కు వచ్చేసింది. కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా కళకళ లాడుతున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Srisailam Dam Krishna River Krishna Floods Telangana Rains Andhra Pradesh Rains Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద..Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద..Nagarjuna Sagar: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లోని డ్యాములు నిండు కుండలను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదిలారు.
और पढो »

Srisailam: శ్రీశైలం అన్ని గేట్లు ఓపెన్.. నాగార్జున సాగర్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద..Srisailam: శ్రీశైలం అన్ని గేట్లు ఓపెన్.. నాగార్జున సాగర్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద..Srisailam: కృష్ణానది ఎగువ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు నిండు కుండల్లా కళ కళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం డ్యామ్ కు వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో డ్యాములోని 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
और पढो »

Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
और पढो »

Godavari Floods: భారీగా వరద నీరు, ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, దిగ్బంధంలో లంక గ్రామాలుGodavari Floods: భారీగా వరద నీరు, ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, దిగ్బంధంలో లంక గ్రామాలుGodavari Floods third warning at Bhadrachalam and Second Warning at Dowlaiswaram barrage గోదావరి ఉప నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది.
और पढो »

Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
और पढो »

Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
और पढो »



Render Time: 2025-02-14 02:19:21