Srisailam: కృష్ణానది ఎగువ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు నిండు కుండల్లా కళ కళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం డ్యామ్ కు వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో డ్యాములోని 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
: కృష్ణమ్మ బిర బిర పరుగులేడుతోంది. దీంతో కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఎగువన కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, జూరాలా, నారాయణ పూర్, సుంకేసుల వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోని 12 క్రస్టు గేట్లలో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి 2,75,960 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అలానే సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు శ్రీశైలానికి ఇన్ ఫ్లోగా ఉంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయానికి ఇన్ ఫ్లోగా 3,37,891 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 10 రేడియల్ క్రెస్టు గేట్ల ద్వారా 2,76,620 క్యూసెక్కులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. అలానే కుడి,ఎడమ జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 56,446 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం జలాశయం నుండి దిగువకు ఒదలుతున్నారు. దీంతో శ్రీశైలం నుంచి మొత్తం ఔట్ ఫ్లో గా 3,33,066 క్యూసెక్కుల వరద నీరును.. నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.
అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. అలానే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగితే జలాశయం గేట్లను మరింత ఎత్తు పెంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Nagarjuna Sagar Krishna River Krishna Floods Telangana Rains Andhra Pradesh Rains Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద..Nagarjuna Sagar: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లోని డ్యాములు నిండు కుండలను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదిలారు.
और पढो »
Srisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద..Srisailam Project: దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి.
और पढो »
Srisailam Project: నిండు కుండలా శ్రీశైలం.. ఈ రాత్రే గేట్లు ఓపెన్..Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది.
और पढो »
Srisailam: అటు ఆల్మట్టి.. ఇటు తుంగభద్ర..శ్రీశైలంకు పోటెత్తిన వరద..Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు.
और पढो »
Srisailam Reservoir: తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..Srisailam Reservoir: కొన్నిరోజులుగా రుతుపవనాల ప్రభావంతో దేశంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులున్ని నిండుకుండలా మారాయి. శ్రీ శైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
और पढो »
Godavari Floods: భారీగా వరద నీరు, ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, దిగ్బంధంలో లంక గ్రామాలుGodavari Floods third warning at Bhadrachalam and Second Warning at Dowlaiswaram barrage గోదావరి ఉప నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది.
और पढो »