Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు.
ఇప్పటికే డెడ్ స్టోరేజికి చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కళకళ లాడుతోంది.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!
: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉత్తరాది సహా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురియడంతో ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షంతో ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువకు విడిచిపెట్టారు. అటు నారాయణ పూర్, తుంగభద్ర జలాశయాలు కూడా వరద నీటితో నిండిపోవడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి 1.90లక్షల క్యూసెక్కులపైగా వరద వస్తోంది.
కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు 1,69,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా... 37 గేట్లను ఎత్తి , జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో మొత్తం 1,74,717క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్రకు 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. మూడు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.90లక్షల క్యూసెక్కులపైగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తంగా కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Heavy Rains Water Flow Krishna River Telangana Rains Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందాMumbai Heavy Rains live updates, heavy rains disrupts city flights దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 30 సెంటీమీటర్లు దాటిన వర్షపాతంతో నగరం చెరువులా మారిపోయింది. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించింది.
और पढो »
Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలుHeavy rains causes floods in godavari and krishna river here are the different dams water levels గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లోనూ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు.
और पढो »
Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులుKrishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »
Kalki 2898 AD: భారీగా పెరిగిన కల్కి సినిమా రేట్లు.. ఒక్క టికెట్ రేట్ ఎంతో తెలుసా..Kalki Tickets: భారీ అంచనాల మధ్య ప్రభాస కల్కి.. సినిమా ఈ గురువారం విడుదల కాబోతోంది. సినిమా మీద అంచనాలతో పాటు ..సినిమా టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు మల్టీప్లెక్స్ లలో ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా టికెట్ రేట్లు.. భారీగానే పెరిగాయి.
और पढो »
Diabetes Medicine: షుగర్, కొలెస్ట్రాల్‌కు పరిష్కారం వచ్చేసింది, చిటికెడు పౌడర్ చాలు అద్భుత ప్రయోజనాలుDiabetes Control tips and best home remedy to check cholestero and blood sugar levels పరిశోధకులు మధుమేహానికి కొత్త మందు కనిపెట్టేశారు. ఆయుర్వేద పరిధిలో వచ్చే ఈ మందుతో అటు డయాబెటిస్ ఇటు కొలెస్ట్రాల్ రెండింటికీ చెక్ చెప్పవచ్చు.
और पढो »