Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులు

Godavari Heavy Flow समाचार

Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులు
KaleshvaramKaleshvaram ProjectMedigadda Laxmi Barrage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Krishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

వర్షాకాలం ప్రారంభమైన నెల రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలకు జల కళ సంతరించుకుంది. కృష్ణా పరివాహాక ప్రాంతానికి ఇప్పడిప్పుడే వరద చేరుకుంటుండగా.. గోదావరి పరివాహాక జలశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మొన్నటి దాకా ఎండలతో నీరు లేక అడుగంటిన జలశయాలకు భారీగా వరద చేరుకుంటోంది. అయితే కూలిపోయిందని ప్రచారం జరిగిన కాళేశ్వరం మళ్లీ పూర్వరూపం సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజ్‌ భారీ వరదతో కళకళలాడుతోంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్లకు నేరు చేరింది. కాళేశ్వరం గోదావరి వద్ద నీటిమట్టం 8.500 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. లక్ష్మీ బ్యారేజ్‌కి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 3,73,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. ఇన్ ప్లో , ఔట్ ఫ్లో 3,73,500 క్యూసెక్కులు ఉంది.

కొన్ని రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షలు పడటంతో వాగులు, వంకలు వర్షం నీటితో ముంచెత్తిపోతున్న తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గంటగంటకు క్రమేపి గోదావరి నీటిమట్టం పెరగటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.8 అడుగులు దాటి ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kaleshvaram Kaleshvaram Project Medigadda Laxmi Barrage KLIS Project Godavari Basin Monsoon Rains Telangana Rains

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలుGodavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలుHeavy rains causes floods in godavari and krishna river here are the different dams water levels గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లోనూ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »

Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందాMumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందాMumbai Heavy Rains live updates, heavy rains disrupts city flights దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 30 సెంటీమీటర్లు దాటిన వర్షపాతంతో నగరం చెరువులా మారిపోయింది. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించింది.
और पढो »

Telangana: ক্লাসে ঘুরছে আত্মা! পালিয়ে যাওয়া পড়ুয়াদের ফেরাতে ভুতুড়ে স্কুলে রাত কাটালেন শিক্ষক...Telangana: ক্লাসে ঘুরছে আত্মা! পালিয়ে যাওয়া পড়ুয়াদের ফেরাতে ভুতুড়ে স্কুলে রাত কাটালেন শিক্ষক...In Telangana To Bust Haunted Room Myth teacher Spends Night in Classroom at Night
और पढो »

Hostel Food: হস্টেলের খাবারে সাঁতার কাটছে জলজ্যান্ত ইঁদুর! রাগ-ঘেন্নায় বুক ফাটছে পড়ুয়াদের...Hostel Food: হস্টেলের খাবারে সাঁতার কাটছে জলজ্যান্ত ইঁদুর! রাগ-ঘেন্নায় বুক ফাটছে পড়ুয়াদের...live Rat Seen Swimming In Food Served To Hostel Students In Telangana
और पढो »



Render Time: 2025-02-19 12:48:18