Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
: తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అరెంజ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.
కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లేటపుపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఎల్లుండి ఆదిలాబాద్, యశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందలు పడే అవకాశాలున్నాయి. కాలువలు, పంట పొలాలు మునిగే అవకాశాలున్నట్టు చెప్పింది. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు .. స్థానికంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు, సలహాలు అందజేస్తోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయి. తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.
Telangana Rains Rains Weather Report
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »
IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుAndhra pradesh Weather Forecast imd issued heavy rains alert మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి
और पढो »
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచనAndhra pradesh and Telangana Weather Forecast low depression in bay of bengal తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి
और पढो »
Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్ష సూచనIMD warns of Heavy Rains Alert for hyderabad and these telangana districts తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
और पढो »