Andhra pradesh and Telangana Weather Forecast low depression in bay of bengal తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. రానున్న మూడ్రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అటు బలమైన ఈదురు గాలులు కూడా వీయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..Heavy Rains Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాలు బలపడుతూ చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు వాతావరణం మేఘావృతమై, మోస్తరు వర్షాలతో ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఇక బంగాళాఖాతంలో రేపు జూన్ 26న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై బలంగా ఉండనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లోపడనున్నాయి. రాయలసీమలో కూడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశాలున్నాయి. దాంతో భారీ వర్ష సూచన జారీ అయింది.
New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ashada Masam 2024AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..
Telangana Weather Forecast Heavy Rains In Ap Light To Moderate Rains In Telangana IMD Low Depression In Bay Of Bengal
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon imd warns of heavy rains to these districts of andhra pradesh రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
और पढो »
AP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon may enter in state రైతన్నలకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి
और पढो »
Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుSouthwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
और पढो »
AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon spreading all over the state ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
और पढो »
Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనSouthwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »