Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురు: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతుండటంతో ఆయా ప్రాంతాల్లోని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
ఎగువరు కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. ముఖ్యంగా ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహాం కొనసాగుతూనే ఉంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంలోకి 4 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పొతిరెడ్డి పాడు నుంచి 18 వేల క్యూసెక్కులు, కల్వకురి నుంచి 1600 క్యూసెక్కులను తరలిస్తున్నారు.
కుడి, ఎడమ ప్రాజెక్ట్ ల్లో విద్యుత్పత్తి చేస్తూ 61 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 160 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ఇవాళ శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఓపెన్ చేసి సాగర్ లోకి నీటిని రిలీజ్ చేయనున్నారు అధికారులు.
ఈ సందర్భంగా ఏపికి చెందిన ఇరిగేషన్ అధికారులు.. ఈ రోజు రాత్రి కృష్ణమ్మకు ప్రత్యేక నిర్వహించి.. చీర సారాను నదిలో శాస్త్రోక్తంగా విడిచి పెట్టిన తర్వాత శ్రీశైలం క్రస్టు గేట్లను ఓపెన్ చేయనున్నారు. మొత్తంగా ఇధి వరద శ్రీశైలం ప్రాజెక్టు లో కొనసాగితే.. మరో 15 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
The Raja Saab First Glimse: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు..
Heavy Rains Water Flow Krishna River Telangana Rains Andhra Pradesh Rains Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Srisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద..Srisailam Project: దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి.
और पढो »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. నిండు కుండల్లా ప్రాజెక్టులు..Heavy Rains: నైరుతి ఋతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. అంతేకాదు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాములు నిండు కుండల్లా కళ కళ లాడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశాలు ఉన్నాయి.
और पढो »
Srisailam: అటు ఆల్మట్టి.. ఇటు తుంగభద్ర..శ్రీశైలంకు పోటెత్తిన వరద..Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు.
और पढो »
Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju Viral Video: ఈ మధ్య విడుదలైన మలయాళం సినిమాలలో.. ప్రేమలు సినిమా ఎలాంటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మమితకు.. చాలా మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక పాత.. డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
और पढो »