Srisailam Reservoir: తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..

Srisailam Reservoir समाचार

Srisailam Reservoir: తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..
Srisailam ProjectSrisailam Crust GatesFlood Water In Srisailam Project
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Srisailam Reservoir: కొన్నిరోజులుగా రుతుపవనాల ప్రభావంతో దేశంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులున్ని నిండుకుండలా మారాయి. శ్రీ శైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Srisailam Reservoir : తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. గరిష్ఠ నీటినిల్వ 215.8070 టీఎంసీలకుగాను ఇప్పుడు 179.8625 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 3.5 లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 41 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.73 మీటర్లు. జలాశయంలో ఇప్పుడు 5.42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Srisailam Project Srisailam Crust Gates Flood Water In Srisailam Project

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »

Samantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Srisailam Project: నిండు కుండలా శ్రీశైలం.. ఈ రాత్రే గేట్లు ఓపెన్..Srisailam Project: నిండు కుండలా శ్రీశైలం.. ఈ రాత్రే గేట్లు ఓపెన్..Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది.
और पढो »

King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Snake: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి .. వీడియో వైరల్..Snake: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి .. వీడియో వైరల్..Viral video: ఆఫీసులో ల్యాప్ టాప్ ల వద్ద పాము కన్పించింది.వెంటనే వారు పాముల్ని పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక యువతి అక్కడికి చేరుకుంది. ఆఫీసులో పాము దాక్కున్న ప్రదేశానికి చేరుకుంది.
और पढो »

Ex CM KCR: మాజీ హోంమంత్రి ఎక్కడ..?.. దట్టి కట్టుకోకుండానే అసెంబ్లీకి బయలు దేరిన గులాబీ దళపతి.. వీడియో వైరల్..Ex CM KCR: మాజీ హోంమంత్రి ఎక్కడ..?.. దట్టి కట్టుకోకుండానే అసెంబ్లీకి బయలు దేరిన గులాబీ దళపతి.. వీడియో వైరల్..Telanana assembly session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో చేతికి దట్టి కట్టుకోకుండానే ఆయన అసెంబ్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 11:09:19