Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది.
హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది.హీరో నాగ చైతన్య, శోభితల వివాహ వేడుకలు మొదలైనాయి. హల్దీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ క్రతువుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడుకలో అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళలకు మంగళస్నానాలు చేయించారు. ఇద్దరికీ ఒకేచోట ఈ క్రతువును నిర్వహించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8:13 నిమిషాలకు వీరి పెళ్లి జరగనుంది.
ఈ పెళ్లిలో శోభిత ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీర ధరించనున్నారు. ఇక నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా ఇటీవలె జైనబ్‌తో నిశ్చయం అయింది. ఈ విషయాన్ని అక్కినేని నాగర్జున అధికారికంగా ప్రకటించారు. అక్కినేని అఖిల్ జైనబ్‌ల వివాహం కూడా నాగ చైతన్య శోభితలతోపాటే జరుగుతుందేమో అని ప్రచారం జరిగింది. కానీ, నాగార్జున వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి ఉంటుందని ప్రకటించారు.
Shobitha Naga Chaitanya Wedding Shobitha Haldi Function Naga Chaitanya Shobitha Marriage Naga Chaitanya December Wedding
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya- Shobitha: నాగచైతన్య-శోభితల వివాహ వేదిక అక్కడే ఎందుకు ఎంచుకున్నారు తెలుసా? గెస్టులు జాబితా ఇదే..Naga Chaitanya- Shobitha wedding Venue: నాగచైతన్య శోభితల ఎంగేజ్‌మెంట్ ఆగష్టులో కొంతమంది కుటుంబ సభ్యుల నడుమ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థాన్ని హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
और पढो »
Naga Chaitanya Shobitha Wedding: నాకు బిగ్ రిలీఫ్.. శోభిత- నాగచైతన్య పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన నాగార్జున..!Nagarjuna On Naga Chaitanya Shobitha Wedding: నాగ చైతన్య, శోభితల వివాహాం అతిత్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తండ్రి, హీరో నాగార్జున వీరి వివాహాంపై ఓ సంచలన ప్రకటన చేశారు.
और पढो »
Naga Chaitanya Sobitha Wedding: నాగ చైతన్య శోభితల పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.? అసలు కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.
और पढो »
Naga Chaitanya Sobitha Wedding Invitataion: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల శుభలేఖ.. వేదిక ఎక్కడంటే..Naga Chaitanya Sobitha Wedding Invitataion: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. తన సహచర నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆగష్టులో గ్రాండ్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4న జరగబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »
Renu desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »