Naga Chaitanya Sobitha Wedding: నాగ చైతన్య శోభితల పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.? అసలు కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

Naga Chaitanya Sobhitha Dhulipala Wedding समाचार

Naga Chaitanya Sobitha Wedding: నాగ చైతన్య శోభితల పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.? అసలు కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..
Annapurna StudioSobhita DhulipalaNaga Chaitanya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

Naga Chaitanya Sobitha Wedding: నాగ చైతన్య శోభితల పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.? అసలు కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.Naga Chaitanya Sobitha Wedding: సమంతతో విడాకుల తర్వాత చైతూ తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు సామ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ చైతూ మాత్రం.. తన తోటి నటి శోభితతో కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాడు.వీరి వివాహాం డిసెంబర్ 4న రాత్రి 8.13 నిమిషాల ముహూర్తానికి జరగనుంది. తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం.. మార్గశిర శుద్ద పంచమి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Annapurna Studio Sobhita Dhulipala Naga Chaitanya Bollywood Tollywood Movie Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naga Chaitanya Sobitha Wedding Invitataion: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల శుభలేఖ.. వేదిక ఎక్కడంటే..Naga Chaitanya Sobitha Wedding Invitataion: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల శుభలేఖ.. వేదిక ఎక్కడంటే..Naga Chaitanya Sobitha Wedding Invitataion: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. తన సహచర నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆగష్టులో గ్రాండ్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4న జరగబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »

Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »

Naga Chaitanya- Shobitha: నాగచైతన్య-శోభితల వివాహ వేదిక అక్కడే ఎందుకు ఎంచుకున్నారు తెలుసా? గెస్టులు జాబితా ఇదే..Naga Chaitanya- Shobitha: నాగచైతన్య-శోభితల వివాహ వేదిక అక్కడే ఎందుకు ఎంచుకున్నారు తెలుసా? గెస్టులు జాబితా ఇదే..Naga Chaitanya- Shobitha wedding Venue: నాగచైతన్య శోభితల ఎంగేజ్‌మెంట్‌ ఆగష్టులో కొంతమంది కుటుంబ సభ్యుల నడుమ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థాన్ని హీరో నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా ధృవీకరించారు.
और पढो »

Naga Chaitanya Shobitha Wedding: నాకు బిగ్‌ రిలీఫ్.. శోభిత- నాగచైతన్య పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన నాగార్జున..!Naga Chaitanya Shobitha Wedding: నాకు బిగ్‌ రిలీఫ్.. శోభిత- నాగచైతన్య పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన నాగార్జున..!Nagarjuna On Naga Chaitanya Shobitha Wedding: నాగ చైతన్య, శోభితల వివాహాం అతిత్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తండ్రి, హీరో నాగార్జున వీరి వివాహాంపై ఓ సంచలన ప్రకటన చేశారు.
और पढो »

Naga Chaitanya -Sobhita: క్యాన్సిల్ అయిన చైతన్య - శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్.. ట్విస్ట్ ఇదే..!Naga Chaitanya -Sobhita: క్యాన్సిల్ అయిన చైతన్య - శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్.. ట్విస్ట్ ఇదే..!Naga Chaitanya-Sobhita Wedding: నాగచైతన్య శోభిత ధూళిపాల డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని ఆలోచిస్తున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు దీనిని క్యాన్సిల్ చేసి అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
और पढो »

Gold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-12 19:41:27