Nagababu As AP Cabinet Minister: మెగాబ్రదర్ కు చంద్రబాబు బంపరాఫర్ .. క్యాబినేట్ లో నాగబాబుకు చోటు..

Nagababu समाचार

Nagababu As AP Cabinet Minister: మెగాబ్రదర్ కు చంద్రబాబు బంపరాఫర్ .. క్యాబినేట్ లో నాగబాబుకు చోటు..
Nagababu As Andhra Pradesh Cabinet MinisterR Krishnaiah As Rajya SabhaRajya Sabha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Nagababu As AP Cabinet Minister: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఏపీమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారు. తాజాగా కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటిస్తూ.. నాగబాబును క్యాబినేట్ లో తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.

Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూ

: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో క్యాబినెట్‌లో చోటు దక్కనుంది. ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి క్యాబినెట్‌లో పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నాదెండ్ల మనోహర్‌ కొనసాగుతున్నారు.

కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సి ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం కల్పించనున్నారు. త్వరలో నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక రకంగా చూస్తే మెగా కుటుంబం నుంచి అటు అన్నయ్య చిరంజీవి.. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Annamayya district

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nagababu As Andhra Pradesh Cabinet Minister R Krishnaiah As Rajya Sabha Rajya Sabha R Krishnaiah BJP Ysrcp

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇందులో మందుబాబుల ప్రాముఖ్యతను కొట్టిపారేయలేము.
और पढो »

Pawan Kalyan: ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన జనసేనాని .. బంగ్లా ప్రధాని యూనస్ కు పవన్ వార్నింగ్..Pawan Kalyan: ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన జనసేనాని .. బంగ్లా ప్రధాని యూనస్ కు పవన్ వార్నింగ్..Pawan Kalyan: బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంతర్జాతీయం గా కాక రేపుతోంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీ పాల్గొన్న కృష్ణదాస్..
और पढो »

Prabhas: కెరీర్ లో మరో మైలు రాయిని అధిగమించిన ప్రభాస్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విషయం..Prabhas: కెరీర్ లో మరో మైలు రాయిని అధిగమించిన ప్రభాస్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విషయం..Prabhas22 Years: రెబల్ స్టార్ ప్రభాస్ కు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. అవును సరిగ్గా 22 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రభాస్ అనే నటుడు తెరపై కనబడ్డాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం ప్యాన్ ఇండియాను ఏలుతున్న ఏకైన హీరోగా నిలిచాడు.
और पढो »

Keerthy Suresh: కీర్తి సురేష్ కాబోయే వాడు ఇతడేనా.. బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఉందిగా..Keerthy Suresh: కీర్తి సురేష్ కాబోయే వాడు ఇతడేనా.. బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఉందిగా..Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. కేవలం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో కీర్తి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగానే..
और पढो »

Pushpa2 stampede: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..?.. మహిళ దుర్మరణం, బాలుడు సీరియస్ ఘటనలో సంచలన డిమాండ్..Pushpa2 stampede: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..?.. మహిళ దుర్మరణం, బాలుడు సీరియస్ ఘటనలో సంచలన డిమాండ్..Pushpa2 the rule controversy: పుష్పా2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-13 22:59:11