Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదట వేములవాడలోని ప్రముఖ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. మోదీ ఇలా మాట్లాడారు.. 'నిన్న దేశవ్యాప్తంగా మూడో విడుత పోలింగ్ జరిగింది.
'కుటుంబమే ముఖ్యమనే నీతిని నమ్ముకున్న కాంగ్రెస్. పీవీ నరసిహారావును కూడా అవమానించింది. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా దేహాన్ని రానివ్వలేదు.. అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగనివ్వలేదు. కానీ బీజేపీ పీవీ నరసింహారావును భారతరత్న ఇచ్చి సత్కరించింది. నిన్న వారి కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం నాకు దక్కింది' అని గుర్తుచేశారు.'కరప్షన్ ఒక ఫెవికాల్ లాంటిది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కామన్ క్యారెక్టర్. ఒకరిపై ఒకరు అవినీతి మీరు చేశారంటే.. మీరే చేశారంటూ విమర్శలు చేసుకుంటారు..
Vemulawada Lok Sabha Elections BJP Ayodhya Ram Mandir Revanth Reddy KCR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dil Raju - SVC 59: ఫ్యామిలీ స్టార్ తర్వాత మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, దిల్ రాజు..Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
और पढो »
Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ..The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ . ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
और पढो »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
और पढो »
Narendra Modi: ইডির মাত্র ৩ শতাংশ মামলা রাজনীতিবিদদের বিরুদ্ধে, এনিয়ে বিরোধীদের এত হইচই কীসের!Only 3 per cent case of ED is against politicians says PM Narendra Modi
और पढो »
PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...Lok sabha Election 2024 | PM Narendra Modi Maharashtra Karnataka election campaign updates
और पढो »
Congress MP Rahul Gandhi के “खटाखट” वाले बयान पर PM Narendra Modi ने कसा तंजCongress MP Rahul Gandhi के “खटाखट” वाले बयान पर PM Narendra Modi ने कसा तंज
और पढो »