National Pension System: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. NPSలో కీలక మార్పులు.. పెన్షన్ ఎంతంటే..?

National Pension System समाचार

National Pension System: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. NPSలో కీలక మార్పులు.. పెన్షన్ ఎంతంటే..?
OpsNPSNPS Latest Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

National Pension System Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉండగా.. ఈలోగా మరో వార్త తెరపైకి వస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఇప్పటికే స్పష్టం చేయగా..

National Pension System : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. NPS లో కీలక మార్పులు.. పెన్షన్ ఎంతంటే..?

National Pension System Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉండగా.. ఈలోగా మరో వార్త తెరపైకి వస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ ను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఇప్పటికే స్పష్టం చేయగా.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో కీలక మార్పులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. OPS, NPS మధ్య వ్యత్యాసాలను తొలగించేందుకు, ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం మార్పులు చేయనున్నట్లు సమాచారం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ops NPS NPS Latest Updates NPS News NPS Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది.
और पढो »

NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
और पढो »

Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
और पढो »

7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటన7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటనTelangana Govt Employees DA Hike Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన ఆయన..
और पढो »

EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ​​ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-19 21:18:07