Face Pack With Tomato And Carrots: అందంగా కనిపించడానికి ఫేస్ క్రీములు, ప్రొడెక్ట్స్ ను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజమైన కాంతివంతమైన చర్మానికి పొందవచ్చు. దీని కోసం మీరు టమాటో , క్యారెట్లను ఉపయోగిస్తే సరిపోతుంది.
మనలో చాలా మంది అందంగా కనిపించడానికి ఎన్నో ప్రొడెక్ట్స్‌ను, క్రీములు, సబ్బులకు ఎంతో ఖర్చు చేస్తుంటారు. కానీ ఇంట్లోనే సహజమైన పద్థతిలో మీరు కాంతివంతమైన, ఆరోగ్యకరమైన సౌందర్యాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు ప్రతిరోజు ఆహారంలో తీసుకొనే టమటో , క్యారెట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టమటో, క్యారెట్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. టమటోలో విటమిన్ సి, లైకోపిన్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
ముందుగా క్యారెట్ జ్యూస్‌ను తయారు చేసుకోవాలి. అలాగే టమాటోను కూడా జ్యూస్ తీయాలి. ఈ రెండు రసాలను తీసుకుని ముల్తానీ మట్టిలో కలిపి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.మీకు సున్నితమైన చర్మం ఉంటే ఈ ప్యాక్‌ను ఉపయోగించే ముందు మీ మోచేయి లోపలి భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.
Natural Face Pack Making At Home Skin Brightening Remedied Face Packs With Home Remedies Tomato Tips For Face
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
और पढो »
Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
और पढो »
Revanth Reddy: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »
स्किन पर कसावट बनाए रखती हैं ये 5 चीजें, झुर्रियां रहती हैं दूर5 Things to apply on face to get rid of wrinkles, Skin tightening home remedies, jhurriyon ke gharelu upay
और पढो »
Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »