Ola Electric Share : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతూ..తీవ్ర లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ నకు సంబంధించి సంచలన రిపోర్ట్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు.
అదానీ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం మార్కెట్లోకి లిస్టైన ఓలా మార్కెట్లు పడిపోతున్నా..జెట్ స్పీడ్ దూసుకుపోతోంది. వరుసగా రెండో రోజు 20శాతం షేరు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!సెబీ చైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాధమి బచ్ తోపాటు ఆమె భర్తపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!! కొనుగోలుదారుల విభాగం 5.31 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగా, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 3.92 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 2.40 రెట్లు బిడ్లు వచ్చాయి. IPO కింద, 5,500 కోట్ల రూపాయల విలువైన కొత్త షేర్లు, 8,49,41,997 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచారు. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ దాదాపు 3.8 కోట్ల ఈ షేర్లను అమ్మకానికి పెట్టారు.
Ola Electric IPO Ola Electric Share Price Ola Electric Ipo Review
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Share Market: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ రైల్వే స్టాక్స్ పై ఓ కన్నేయండి..గతంలో 101 శాతం వరకూ జూమ్ .!!Share Market:స్టాక్ మార్కెట్ సునామీలో రైల్వే సెక్టార్ కు చెందిన పలు షేర్లూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నుంచి ఈ షేర్లు 101శాతం లాభపడ్డాయి. కాగా ఇవి వచ్చే 5 నుంచి 7ఏండ్లపాటు మంచి రాబడులను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి.
और पढो »
BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.
और पढो »
BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Broadband Offer: పెరిగిన టెలికాం ధరల తర్వాత అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.
और पढो »