Oneplus Nord CE4: అమెజాన్‌లో 5,500mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన Oneplus Nord CE4 ఫోన్‌ను రూ.1,498కే పొందండి!

Oneplus Nord Ce4 Lite समाचार

Oneplus Nord CE4: అమెజాన్‌లో 5,500mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన Oneplus Nord CE4 ఫోన్‌ను రూ.1,498కే పొందండి!
Oneplus Ce4 LiteNord Ce4 LiteOneplus Ce4 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Get 8Gb Ram, 128Gb Storage Oneplus Nord Ce4 Mobile At Dead Cheap Price Of Rs.1,498 On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో గతంలో లాంచ్‌ అయిన Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది.

Oneplus Nord CE4: అమెజాన్‌లో 5,500mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన Oneplus Nord CE4 ఫోన్‌ను రూ.1,498కే పొందండి!

Oneplus Nord CE4 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో గతంలో లాంచ్‌ అయిన Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌లో ఈ ప్రైమ్‌ డేస్‌ సేల్‌ భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రైమ్‌ డేస్‌ సేల్‌ శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్‌లో ప్రైమ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇక అమెజాన్‌లో 128Gb స్టోరేజ్ కలిగిన మొబైల్‌ ప్రస్తుతం ఆఫర్స్‌లో భాగంగా రూ.24,998కే లభిస్తోంది.

ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్‌లో కొనుగోలు చేసేవారికి నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ కూడా లభిస్తోంది. దీనిని కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన Jio ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.23,500 ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Oneplus Ce4 Lite Nord Ce4 Lite Oneplus Ce4 5G Oneplus Nord Ce4 5G Oneplus Ce4 Lite 5G Nord Ce4 Lite 5G Oneplus Nord Ce4 Lite 5G

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Oneplus Nord Ce4 Price: అమెజాన్‌లో రూ.551కే Oneplus Nord Ce4 మొబైల్‌.. డిస్కౌంట్ వివరాలు చూస్తే షాక్‌..Oneplus Nord Ce4 Price: అమెజాన్‌లో రూ.551కే Oneplus Nord Ce4 మొబైల్‌.. డిస్కౌంట్ వివరాలు చూస్తే షాక్‌..Get 8Gb Ram, 128Gb Storage Oneplus Nord Ce4 Smartphone On Amazon For Rs.551. Features, Specifications ప్రస్తుతం అమెజాన్‌లో Oneplus Nord Ce4 స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!Get Powerful Oneplus Nord Ce4 Lite Mobile At Just Rs 1,099 On Amazon, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది.
और पढो »

OnePlus Nord CE4 Lite 5G की पहली सेल आज होगी लाइव, मिलेगा बंपर डिस्काउंटOnePlus Nord CE4 Lite 5G की पहली सेल आज होगी लाइव, मिलेगा बंपर डिस्काउंटवनप्लस ने अपने भारतीय ग्राहकों के लिए 24 जून को OnePlus Nord CE4 Lite 5G फोन लॉन्च किया था। आज यानी 27 जून को फोन की पहली सेल लाइव हो रही है। इस फोन को तीन कलर ऑप्शन Mega Blue Ultra Orange और Super Silver में खरीद सकते हैं। फोन को दो वेरिएंट में लाया गया है। फोन की खरीदारी अमेजन से कर सकते...
और पढो »

कंपनी ने वनप्लस के नए फोन को बहुत छिपाया, मगर लीक हो गए सारे फीचर और कीमत, अभी जानिए डिटेलकंपनी ने वनप्लस के नए फोन को बहुत छिपाया, मगर लीक हो गए सारे फीचर और कीमत, अभी जानिए डिटेलOnePlus Nord 4 Latest News- X अकाउंट ‘OnePlus Club’ पर एक स्‍पेक्‍स शीट डाली गई है, जिसमें OnePlus Nord 4 के फीचर्स और स्‍पेसिफिकेशंस की पूरी जानकारी दी गई है.
और पढो »

OnePlus Nord 3 போனை விட குறைந்த விலையில் அறிமுகமானது நார்ட் 4! சூப்பர் ஸ்மார்ட்போன்!OnePlus Nord 3 போனை விட குறைந்த விலையில் அறிமுகமானது நார்ட் 4! சூப்பர் ஸ்மார்ட்போன்!OnePlus Nord 4 Specifications : இந்தியாவில் அறிமுகப்படுத்தப்பட்ட OnePlus Nord 4 சக்திவாய்ந்த ஸ்னாப்டிராகன் 7+ ஜெனரல் 3 செயலியைக் கொண்டுள்ளது,4 ஆண்டுகளுக்கு Android OS புதுப்பிப்புகளையும் பெற்றுக் கொள்ளலாம்.
और पढो »

OnePlus Nord CE4 Lite 5G की 5 ऐसी टेक्नोलॉजी जो इसे 20K के सेगमेंट में बनाती हैं एक बेहतर डिवाइसOnePlus Nord CE4 Lite 5G की 5 ऐसी टेक्नोलॉजी जो इसे 20K के सेगमेंट में बनाती हैं एक बेहतर डिवाइसOnePlus का नया स्मार्टफोन Nord CE4 Lite 5G हाल ही में लॉन्च किया गया है जिसे आज 12 बजे सेल पर लाया जा रहा है। इसमें न केवल आपको 5500 mAh की हाई कैपेसिटी वाली बैटरी मिलती है बल्कि यह 80W SUPERVOOC फास्ट चार्जिंग के साथ आता है। OnePlus Nord CE4 Lite 5G में 120 Hz सुपर-ब्राइट AMOLED डिस्प्ले मिलता है जिसकी पीक ब्राइटनेस 2100 nits...
और पढो »



Render Time: 2025-02-19 21:38:18