Oppo Reno 12 Pro Offer Price: ఈ రోజు నుంచి Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
Usha Chilukuri: ఉషా చిలుకూరీ ఎవరు..?.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?భారత్ మార్కెట్‌లో Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభమైంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇది లాంచింగ్‌కి ముందే మార్కెట్‌లో మంచి పేరును సంపాదించింది. అలాగే ఇది అద్భుతమైన AI పంక్షన్ సెటప్‌తో మిడ్ రేంజ్‌లో లాంచ్ అయ్యింది.
ఈ Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మొదటిది 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.36,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ రూ.40,999తో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.4 వేల వరకు తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తుంది.
Oppo Reno 12 Pro మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించి భారీ తగ్గింపు లభిస్తుంది. అలాగే మొదటి సేల్‌లో కొనుగోలు చేసేవారికి ఒప్పో కంపెనీ అదనంగా Google One, YouTube ప్రీమియంను ఉచితంగా మూడు నెలల పాటు అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Crop Loan Waiver
Oppo Reno 12 Price Oppo Reno 12 Pro Price Oppo Reno 12 Pro 5G Reno 12 Pro 5G Oppo 12 Pro 5G Oppo 5G Oppo Reno 12 5G
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OPPO Reno 12, Reno 12 Pro Launched In India Under Rs 40,000 With AI Features; Check Specs, PriceOppo has rolled out the OPPO Reno 12 series in the Indian market after the Reno 12 series China debut and global launch. The new Reno series features two phones which include the Reno 12 and Reno 12 Pro smartphones. Notably, the phones are equipped with AI capabilities among other features.
और पढो »
AI फीचर्स के साथ OPPO Reno 12 सीरीज भारत लॉन्च, जाने कीमतOPPO Reno 12 launch in India : OPPO Reno 12 सीरीज अपने दो वेरिएट के साथ भारत में लॉन्च हो गया है. इस फोन को आप डिस्काउंट के साथ Flipkart और दूसरे रिटेल स्टोर से खरीद सकते हैं.
और पढो »
Oppo Reno 12 Series: ఆ ఫోన్‌లో అంతా ఏఐ టెక్నాలజీ ఫీచర్లే, ఇవాళే ఇండియాలో లాంచ్Oppo to launch new Oppo Reno 12 Series smartphones with fully artificial technology OPPO Reno 12 సిరీస్ ఫోన్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి మీడీయాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కలర్ ఓఎస్ 14.
और पढो »
ஒரே மொபைலில் இத்தனை AI அம்சங்களா... இந்தியாவில் Oppo Reno 12 சீரிஸ்உலகச் சந்தையில் சில வாரங்களுக்கு முன் அறிமுகமாகி மிகுந்த எதிர்பார்ப்பில் இருக்கும் Oppo Reno 12 சீரிஸ் இந்தியாவில் எப்போது வெளியாகிறது என்பதை இதில் காணலாம்.
और पढो »
12GB रैम और 5000mAh बैटरी वाला Oppo का ये धमाकेदार फोन जल्द लेगा मार्केट में एंट्री, लॉन्च से पहले ये फीचर्स आए सामनेOppo ने अपनी Reno 12 सीरीज में एक और फोन को जोड़ दिया है जिसे रेनो 12F 5G कहा जा रहा है। बता दें कि इस सीरीज में Oppo Reno 12 और Oppo Reno 12 प्रो शामिल है। रेनो 12 F में 5000mAh की बैटरी 45W चार्जिंग सपोर्ट और IP64-रेटेड बिल्ड की सुविधा दी जाएगी। आइये इस फोन के बारे में जानते...
और पढो »
भारत में आज लॉन्च हो रही Oppo Reno 12 series, AI फीचर्स से साथ मिलेगी तगड़ी बैटरीOppo Reno 12 series आज भारत में लॉन्च होने वाली है, जिसमें Reno 12 5G और Reno 12 Pro 5G फोन शामिल हैं. उम्मीद की जा रही है, फोन्स को 30 से 40 हजार के बीच पेश किया जाएगा. इन फोन में बहुत सारी अच्छी खूबियां हैं जैसे कि AI, बड़ी स्क्रीन, अच्छी बैटरी और बहुत कुछ. आइए जानते हैं डिटेल में...
और पढो »