Oppo to launch new Oppo Reno 12 Series smartphones with fully artificial technology OPPO Reno 12 సిరీస్ ఫోన్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి మీడీయాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కలర్ ఓఎస్ 14.
Oppo Reno 12 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త వేరియంట్ లాంచ్ కానుంది. Oppo Reno 12 సిరీస్‌లో OPPO Reno 12, OPPO Reno 12 Pro వేరియంట్లు ఇవాళ భారత మార్కెట్‌లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..
OPPO Reno 12 సిరీస్ ఫోన్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి మీడీయాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కలర్ ఓఎస్ 14.1 సాఫ్ట్‌వేర్ ఉంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో గొరిల్లా గ్లాస్ 7ఐని అమర్చింది కంపెనీ. ఇక ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వరకూ అందుబాటులో ఉన్నాయి.
Oppo Reno 12 Livestream Oppo Reno 12 Price Oppo Reno 12 Series Oppo Reno 12 Series Price Oppo Reno 12 Series Spacification OPPO Reno 12 Camera And Ram Oppo Reno 12 Pro Camera And Ram
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Oppo Reno 12 Series: 12జిబి ర్యామ్, 509 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో ఒప్పో రెనో 12 లాంచ్, ధర ఇతర వివరాలు ఇలాOppo Launches its new variant Oppo Reno 12 and Pro variant ఒప్పో అనగానే కెమేరా గుర్తొస్తుంది. అద్భుతమైన కెమేరా అనుభూతిని ఇస్తుంది ఒప్పో కంపెనీ. ఇప్పుడు కెమేరా సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతూ రెండు కొత్త వేరియంట్లు లాంచ్ చేసింది
और पढो »
OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »
ஒரே மொபைலில் இத்தனை AI அம்சங்களா... இந்தியாவில் Oppo Reno 12 சீரிஸ்உலகச் சந்தையில் சில வாரங்களுக்கு முன் அறிமுகமாகி மிகுந்த எதிர்பார்ப்பில் இருக்கும் Oppo Reno 12 சீரிஸ் இந்தியாவில் எப்போது வெளியாகிறது என்பதை இதில் காணலாம்.
और पढो »
12GB रैम और 5000mAh बैटरी वाला Oppo का ये धमाकेदार फोन जल्द लेगा मार्केट में एंट्री, लॉन्च से पहले ये फीचर्स आए सामनेOppo ने अपनी Reno 12 सीरीज में एक और फोन को जोड़ दिया है जिसे रेनो 12F 5G कहा जा रहा है। बता दें कि इस सीरीज में Oppo Reno 12 और Oppo Reno 12 प्रो शामिल है। रेनो 12 F में 5000mAh की बैटरी 45W चार्जिंग सपोर्ट और IP64-रेटेड बिल्ड की सुविधा दी जाएगी। आइये इस फोन के बारे में जानते...
और पढो »
Google Pixel 9 Series: ఆగస్టు 13న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్, టెంప్ట్ చేసే ఫీచర్లుGoogle upcoming model google pixel 9 series smartphone గూగుల్ ప్రతి యేటా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుంటుంది. ప్రస్తుతం గూగుల్ నుంచి అప్‌కమింగ్ మోడల్ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.
और पढो »
Honor 200 Series: 50MP మూడు కెమేరాలతో పవర్‌ఫుల్ ఫోన్ జూలై 18న లాంచ్, ధర ఎంతంటేHonor launching its most powerful honor 200 series smartphone with three 50MP Camera Honor 200 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
और पढो »