Owaisi Vs KTR: తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో అంటకాగిన ఎంఐఎం పార్టీ.. ఇపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తోంది.
: మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం పార్టీ.. ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది. అంతేకాదు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ఒవైసీ సోదరులు.. ఏ ఎండకు ఆ గొడుకు పట్టిన చందంగా ఇపుడు కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి కటీఫ్ చెప్పేసింది. అంతేకాదు బీఆర్ఎస్ గద్దె దిగినప్పటి నుంచి ఆ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల బాణం ఎక్కుపెడుతున్నాడు.
ముఖ్యంగా బీఆర్ఎస్ నేత జాతకాలన్ని తమ దగ్గరున్నాయని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు. అవి బయటపెడితే.. కేటీఆర్ సహా ఎవరు తట్టుకోలేరు అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 24 మంది క్యాండిడేట్స్ ను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందన్నారు. కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించినా.. స్థానికంగా ఉండే నేతలపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పుట్టి ముంచిందన్నారు. మొత్తంగా తండ్రీ కొడుకుల అహంకారం వల్లే ఓడిపోయారంటూ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. మొత్తంగా మొన్నటి వరకు దోస్తానా చేసిన పార్టీనే ఒవైసీ ఎండగట్టారు. మరోవైపు నగరంలో నిర్మించిన తన అక్రమ కట్టడాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొట్టకుండా.. ఉండేందుకే ఆ పార్టీకి చేరువ అయినట్టు తెలుస్తుంది.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారుEPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిMinister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే..
AIMIM Vs BRS Owaisi On TTD Tirumala Laddu BR Naidu Owaisi Tiruramla TTD Hyderabad Waqf Board
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »
Konda Vs KTR: కేటీఆర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
और पढो »
Rave Party: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
KTR Brother In Law: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో ఎలాంటి అరెస్ట్‌లు ఉండవుKTR Brother In Law Party Case: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని.. రాజకీయ దురుద్దేశంతోనే ఉందని హైకోర్టులో వాదనలు జరిగాయి.
और पढो »
Ex Minister KTR: కొండా సురేఖకు కేటీఆర్ మరోసారి మాస్ వార్నింగ్.. వదిలిపెట్టేది లేదుKTR Warning to Minister Konda Surekha: పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఆయన పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు..
और पढो »