OTT Movies and Webseries streaming tomorrow october 18ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రేపు శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రేపు అంటే అక్టోబర్ 18న ఏకంగా 15 కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీ చిత్రాలు, సిరీస్‌ల జాబితా ఇలా ఉంది..Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.29,000 ప్రకటించిన సీఎం.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?
OTT Releases: దసరా సెలవులు ముగిసిపోయి స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ ఇలా ఎవరికివారు బిజీ అయిపోయారు. ఈసారి దసరాలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెద్దగా సినిమాలు లేవు. విజయదశమికి విడుదలైన వేట్టయాన్, విశ్వం, జనక సినిమాలు తప్ప మరేవీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఇంకా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన సినిమా నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో థియేటర్ రిలీజ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రారంభంలో తప్ప ఆ తరువాత ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు. కారణం ఓటీటీలో చూసే వీలుండటమే. అదే విధంగా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రేపు శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.hevay rains in andhra pradesh
OTT Web Series Ott Movies This Week Ott Movies And Webseries This Week OTT Movies Streaming Tomorrow October 18 Ott Webseries Streaming Tomorrow October 18
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OTT Movies Web Series: దసరా తరువాత కూడా ఓటీటీలో సినిమాల సందడి, ఈ వారంలో 25 వెబ్‌సిరీస్, సినిమాల స్ట్రీమింగ్OTT Upcoming Movies and Web Series in October 3rd Week 25 Webseries OTT Movies Web Series: దసరా ముగిసినా ఇంకా సినిమాల సందడి తగ్గలేదు. ఈసారి దసరాకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. కానీ ఓ 6 సాధారణ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి
और पढो »
UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
और पढो »
RRB NTPC Recruitment: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్.. 3,445 పోస్టుల భర్తీ..RRB NTPC Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్‌లో భాగంగా 3445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
और पढो »
Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్ కానుంది.
और पढो »
Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »
TS SET 2024: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..TS SET 2024 Answer Key: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్ telanganaset.org జవాబు కీ అందుబాటులో పెట్టారు.
और पढो »