Indias Richest MP Candidate Is Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగోడు రికార్డు నెలకొల్పాడు. దేశ ఎన్నికల్లోనే అత్యంత ధనవంత అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలవగా.. అతడి ఆస్తులు చూస్తే నివ్వెరపోతారు.
Pemmasani Chandrasekhar : దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?
దేశంలోనే అత్యంత ధనవంతుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. అతడి సంపద దేశంలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థికి లేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ధనవంతుడైన లోక్‌సభ అభ్యర్థి మన తెలుగోడే. అతడే పెమ్మసాని చంద్రశేఖర్. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఆస్తులు నివ్వెరపరుస్తున్నాయి. అధికారికంగానే 6 వేల కోట్లకు చేరువగా ఆస్తులు ఉండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు ఎంత ఖరీదయ్యాయో ఆయనను చూస్తే అర్థమవుతోంది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ విదేశాల్లో స్థిరపడ్డారు. వైద్య విద్య అభ్యసించి విదేశాల్లో పేరుమోసిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. అక్కడ అధ్యాపకుడిగా, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో భారీగా సంపాదించారు. పెమ్మసాని ఫౌండేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్‌లో, విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రశేఖర్ తండ్రి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా పెమ్మసాని చంద్రశేఖర్ అండగా నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేCM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నా తర్వాత నెక్ట్స్ సీఎం ఆయనే అంటూ క్లారిటీ.. వీడియో వైరల్..Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు..
Guntur MP Candidate TDP JSP BJP Alliance Nomination Guntur
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?AP Election 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మెుదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు సమర్పించారు. తాజాగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాదవి కూడా తన ఎన్నికల నామినేషన్ వేశాడు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ పోద్ది.
और पढो »
Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!Meat Shops Closed Tomorrow: ముఖ్యంగా మహావీర్ జయంతి జైన్ మతస్థులకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకుంటారు.
और पढो »
BJP: శుభలేఖ పై ఎంపీ క్యాండిడేట్ ఫోటో.. కేసు నమోదు..MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.
और पढो »
WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
और पढो »
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
और पढो »
Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
और पढो »