Polavaram: నేడు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శన.. ఎప్పటికి పూర్తవుతుందో చెబుతారా?

Chandrababu Naidu समाचार

Polavaram: నేడు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శన.. ఎప్పటికి పూర్తవుతుందో చెబుతారా?
Polavaram ProjectEluru DistrictGodavari River
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..Prabhas Anushka Engagement Pics: డార్లింగ్ మాములోడు కాదే.. ప్రభాస్-అనుష్క ఎంగేజ్‌మెంట్ ఇంత సింపుల్‌గా జరిగిందా..? పిక్స్ వైరల్..New Small Business Idea: రోజు ఉదయం 4 గంటల నుంచి నాన్‌స్టాప్‌.. ఈ చిన్న ఐడియాతో నెలకు రూ.70 వేలు సంపాదించండి..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రాజెక్టు మాత్రం పూర్తికాకపోవడంతో మరోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించడం ఇది రెండోసారి.

కొత్త డయాఫ్రం వాల్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.allu arjunVery Angry King Cobra Video: తనను తాను తింటున్న 10 అడుగుల కింగ్‌ కోబ్రా.. భయపడకుండా వీడియో చూడండి!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Polavaram Project Eluru District Godavari River Diaphragm Wall Andhra Pradesh AP News Chandrababu Tour Helipad Polavaram Project Cost Chandrababu Polavaram Visit Chandrababu Schedule

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

సీఎం చంద్రబాబు: 'ఫెంగల్' తుఫాన్ ముప్పు పొంచి ఉంటుందని విధ్వంసాన్ని స్మరించి, అప్రమత్తం వట్టనుసీఎం చంద్రబాబు: 'ఫెంగల్' తుఫాన్ ముప్పు పొంచి ఉంటుందని విధ్వంసాన్ని స్మరించి, అప్రమత్తం వట్టనుఫెంగల్ తుఫాన్ వచ్చిన తోమరికి, సీఎం చంద్రబాబు తుఫాన్ వివరాలను తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రియల్ టైం గవర్నెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు.
और पढो »

CM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుCM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుHigh Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
और पढो »

Inturi Ravikiran: వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాInturi Ravikiran: వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాInturi Ravikiran Wife Srujana Warns To Police: తమ కుటుంబంపై వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త కుటుంబం వాపోయింది. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
और पढो »

Telugu Desam Party: సీనియర్లను సైడ్ చేసిన చంద్రబాబు, ఏపీ సీఎం తీరుపై సీనియర్లు గుస్సా ..!Telugu Desam Party: సీనియర్లను సైడ్ చేసిన చంద్రబాబు, ఏపీ సీఎం తీరుపై సీనియర్లు గుస్సా ..!Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..?
और पढो »

Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..Ram Murthy Naidu Last rites: నారా రామ్మూర్తి నాయుడు నిన్న శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. హీరో నారా రోహిత్‌ తండ్రి నారా రామ్మూర్తి.
और पढो »

Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబుChandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబుChandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-15 06:11:33