Post office Superhit Scheme: 5 లక్షల పెట్టుబడిపై 2.25 లక్షలు వడ్డీ, ఎలాగంటే

Post Office Schemes समाचार

Post office Superhit Scheme: 5 లక్షల పెట్టుబడిపై 2.25 లక్షలు వడ్డీ, ఎలాగంటే
Post Office Superhit SchemePost Office Time Deposit SchemeWhat Is Post Office Time Deposit Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Post office superhit scheme of post office time deposit scheme benefits పోస్టాఫీసులు అందించే వివిధ రకాల పథకాల్లో సూపర్ హిట్ స్కీమ్ ఒకటుంది. వడ్డీ లక్షల్లో వస్తుంది. అదే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్. ఐదేళ్ల ఈ పధకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

Post office Superhit Scheme: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ పాందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్ అని చెప్పవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. అలాంటి సూపర్ హిట్ పోస్టాఫీసు పధకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

Post office Superhit Scheme: పోస్టాఫీసుల్లో వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటున్నాయి. వడ్డీ రూపంలో అత్యధిక రిటర్న్స్ ఉండటమే కాకుండా రిస్క్ లేకపోవడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలు కూడా ఉన్నాయి. కొన్ని పథకాలు సూపర్ హిట్ అవుతుంటాయి. పోస్టాఫీసులు అందించే వివిధ రకాల పథకాల్లో సూపర్ హిట్ స్కీమ్ ఒకటుంది. వడ్డీ లక్షల్లో వస్తుంది. అదే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్. ఐదేళ్ల ఈ పధకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా బాగుంటాయి. పోస్టాఫీసు పధకాల్లో ఇది అత్యంత ఆదరణ పొందిన పథకంగా ఉంది. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బుల్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

2024 ఏప్రిల్ 1న ఇదే పధకంపై వడ్డీ 7 నుంచి 7.5 శాతానికి పెరిగింది. అంటే ఏకంగా 0.50 శాతం పెరిగింది. దాంతో పోస్టాఫీసులోని ఇతర పథకాలతో పోలిస్తే ఇది చాలా ఆదరణ సంపాదించుకుంది. పోస్టాఫీసు పథకాల్లో వివిధ కాల పరిమితుల్ని ఎంచుకోవచ్చు. ఈ పధకంలో కూడా 1,2,3,5 ఏళ్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది కాల వ్యవధికైతే వడ్డీ 6.9 శాతం లభిస్తుంది. అదే 2-3 ఏళ్లకైతే 7 శాతం వడ్డీ ఉంటుంది. ఇక 5 ఏళ్ల కాల వ్యవధికి డబ్లులు డిపాజిట్ చేస్తే 7.5 శాతం వడ్డీ అందుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Post Office Superhit Scheme Post Office Time Deposit Scheme What Is Post Office Time Deposit Scheme Post Office Saving Schemes

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Best Superhit Scheme doubles your investment invest 5 lakhs పోస్టాఫీసుల్లో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే మాత్రం ఇవే మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకం ఒకటి.
और पढो »

Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment scheme in post office, invest only once in post office పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా పధకాల్లో వడ్డీ రూపంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇందులో కీలకమైంది పోస్టాపీసు టైమ్ డిపాజిట్. ఇందులో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం వడ్డీనే 4.5 లక్షలు చేతికి అందుతుంది. ఆశ్చర్యపోతున్నారా.
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th pay commission updates, all government employees likely to get pending arrears కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th pay commission updates, all government employees likely to get pending arrears కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది
और पढो »

Post office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభంPost office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభంPost office Recurring Deposit Scheme Benefits invest 7 thousand monthly పోస్టాఫసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంతమొత్తం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది
और पढो »

Post Office की ये स्कीम कर देगी मालामाल, एक साथ मिलेंगे 24 लाख रुपएPost Office की ये स्कीम कर देगी मालामाल, एक साथ मिलेंगे 24 लाख रुपएPost Office Scheme: अगर आप कम कमाते हैं साथ ही भविष्य में धन की चिंताओं को लेकर सोचते रहते हैं तो ये खबर आपके काम की हो सकती है.
और पढो »



Render Time: 2025-02-13 22:17:46