Post office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభం

Post Office Schemes समाचार

Post office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభం
Post Office Recurring Deposit SchemesPost Office RDInvest 7 Thousand Monthly And Get 5 Lakhs On Matu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Post office Recurring Deposit Scheme Benefits invest 7 thousand monthly పోస్టాఫసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంతమొత్తం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది

Post office RD Benefits: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫిసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. జీవిత చరమాంకంలో సెక్యూరిటీ కోసం పోస్టాఫీసు పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్Anasuya Bharadwaj: అనసూయ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ లో జబర్ధస్త్ భామ అందాలు చూడతరమా..

Post office RD Benefits: కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు పధకాలపై ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు సమీక్షిస్తుంటుంది. ఉద్యోగులకు పోస్టాఫీసు పధకాలు బెస్ట్ అని చెప్పవచ్చు. జీరో రిస్క్‌తో అత్యధిక రిటర్న్స్ లభిస్తాయి. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం. పోస్టాఫసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంతమొత్తం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెలకు కొంత డబ్బు పోస్టాఫీసు పధకంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఒకేసారి పెద్దమొత్తంలో నగదు అందుకోవచ్చు. దీనినే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. ఈ పధకంపై కేంద్ర ప్రభుత్వం 6.7 శాతం వడ్డీ అందిస్తోంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 ఏళ్లలో 4 లక్షల 20 వేల రూపాయలు సంపాదించగలరు.

అదే నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే ఏడాదికి 60 వేలవుతుంది. ఐదేళ్లకు 3 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై వడ్డీ 56,830 రూపాయలుంటుంది. ఇది 5 ఏళ్లకు 6.7 శాతం చొప్పున వడ్డీ రూపంలో లభించే మొత్తం. అంటే మొత్తం 5 ఏళ్లకు 3 లక్షల 56 వేల 830 రూపాయలు అందుతాయి. నెలకు 5 వేల రూపాయలు చెల్లించగలిగే పరిస్థితి లేకుంటే నెలకు 3 వేలు కూడా జమ చేయవచ్చు. ఇలా చేస్తే ఏడాదికి 36 వేలవుతుంది. 5 ఏళ్లకు మీరు పెట్టే పెట్టుబడి 1 లక్షా 80 వేలు. పోస్టాఫీసు ఆర్డీ ప్రకారం వడ్డీ రూపంలో 34,097 రూపాయలు లభిస్తాయి.

రికరింగ్ డిపాజిట్ పధకంపై లభించే వడ్డీపై టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ అనేది రికరింగ్ డిపాజిట్‌పై లభించే వడ్డీపై 10 శాతం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్‌పై లభించే వడ్డీ 10 వేలుంటే టీడీఎస్ కట్ అవుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.7th Pay CommissionKoo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Post Office Recurring Deposit Schemes Post Office RD Invest 7 Thousand Monthly And Get 5 Lakhs On Matu Post Office RD Benefits

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Best Superhit Scheme doubles your investment invest 5 lakhs పోస్టాఫీసుల్లో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే మాత్రం ఇవే మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకం ఒకటి.
और पढो »

5 ஆண்டுகளில் ரூ. 24 லட்சம் வரை வருமானம்... ரிஸ்க் இல்லாமல் முதலீடு செய்யலாம்5 ஆண்டுகளில் ரூ. 24 லட்சம் வரை வருமானம்... ரிஸ்க் இல்லாமல் முதலீடு செய்யலாம்Post Office RD Scheme: உங்களின் முதலீட்டில் 5 ஆண்டுகளில் 24 லட்ச ரூபாய் வரை ரிஸ்க் இல்லாமல் வருமானம் வர வேண்டும் என்றால் இந்த முதலீட்டுத் திட்டத்தை தெரிந்துகொள்வது அவசியம்.
और पढो »

Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment scheme in post office, invest only once in post office పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా పధకాల్లో వడ్డీ రూపంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇందులో కీలకమైంది పోస్టాపీసు టైమ్ డిపాజిట్. ఇందులో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం వడ్డీనే 4.5 లక్షలు చేతికి అందుతుంది. ఆశ్చర్యపోతున్నారా.
और पढो »

LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చుLIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చుLIC Best Scheme Jeevan anand policy invest 45 rupees per day and get 25 lakhs ఎల్ఐసీలో ప్రతి ఒక్కరికీ అన్ని కేటగరీలవారికి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్నించి మొదలుకుని పెద్దలవరకూ అందరికీ పాలసీలున్నాయి.
और पढो »

Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
और पढो »

Wikileaks Julian Assandge: 14 ఏళ్ల తరువాత వికీలీక్స్ జూలియన్ అసాంజేకు విముక్తిWikileaks Julian Assandge: 14 ఏళ్ల తరువాత వికీలీక్స్ జూలియన్ అసాంజేకు విముక్తిWikileaks Julian Assange freed from US Military secrets leak case అమెరికా ప్రభుత్వంతో నేరారోపణ ఒప్పందం అనంతరం విడుదలకు మార్గం సుగమమైంది. 14 ఏళ్ల తరువాత బయటి ప్రపంచాన్ని చూశారు. కాస్సేపటి క్రితం విడుదలైన ఆయన స్వదేశం ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 01:03:16