Post Office Superhit Scheme: ఏడాదికి 20 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీ అమ్మాయికి లభించేది 71 లక్షలు

Post Office Superhit Scheme समाचार

Post Office Superhit Scheme: ఏడాదికి 20 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీ అమ్మాయికి లభించేది 71 లక్షలు
Sukanya Samriddhi YojanaSSY BenefitsSukanya Samriddhi Yojana Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Post office Superhit Scheme Sukanya Samriddhi yojana invest 250 rupees Post Office Superhit Scheme: వృద్ధాప్యంలో రక్షణకు కావచ్చు, పిల్లల భవిష్యత్‌కు కావచ్చు పోస్టాఫీసులో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిలో సూపర్ హిట్ స్కీమ్ ఇది

Post Office Superhit Scheme : వృద్ధాప్యంలో రక్షణకు కావచ్చు, పిల్లల భవిష్యత్‌కు కావచ్చు పోస్టాఫీసులో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిలో సూపర్ హిట్ స్కీమ్ ఇది. కనీసం ఏడాదికి 250 రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీ తరువాత మీ అమ్మాయికి 70 లక్షలు అందుతాయి. ఆశ్చర్యంగా ఉందా...ఆ వివరాలు తెలుసుకుందాం.Salary Hike News: ఉద్యోగులకు బొనంజా.. భారీగా జీతాలు పెంపు.. ఎప్పుడంటే..?

Post Office Superhit Scheme: పోస్టాఫీసులో ఉండే ఎన్నో పధకాల్లో అద్భుతమైంది కేవలం అమ్మాయిలకు ఉద్దేశించింది ఈ పధకం. సుకన్య సమృద్ధి యోజన పధకం ఇది. ఇది కేవలం ఆడపిల్లలకు వర్తిస్తుంది. మీ అమ్మాయికి పదేళ్లలోపు వయస్సు ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఓపెన్ చేసి ఏడాదికి 250 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 71 లక్షల రూపాయలు అందుకునే అద్భుతమైన పధకమిది. ఎలాగంటే..

సాధారణంగా చాలామంది రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ వచ్చే పధకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. స్టాక్ మార్కెట్ రిస్క్ అనుకున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఆర్డీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ప్రభుత్వ పధకాల్లో పెట్టబడి పెడితే మంచి లాభాలుంటాయి. అలాంటిదే ఈ స్కీమ్. పోస్టాఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ ఇది. ఈ పధకం కేవలం కుమార్తెల కోసం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఎవరైనా సరే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అర్హత ఒకటే మీ అమ్మాయి వయస్సు పదేళ్లలోపుండాలి.

ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎవరైనా సరకే తమ కూతురి పేరిట ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. దేశంలో ఏ పోస్టాఫీసులోనైనా ఓపెన్ చేసేందుకు వీలుంటుంది. ఈ స్కీమ్ ప్రకారం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండాక పూర్తి నగదు చేతికి అందుతుంది. ఈ స్కీమ్‌పై ఇచ్చే వడ్డీని ప్రభుత్వం ఏడాదికోసారి చెల్లించినా ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 5 నాటికి ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్‌లో ఏడాదికి 1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. అంటే 15 ఏళ్లకు మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ 22 లక్షల 50 వేలు. మెచ్యూరిటీ 21 ఏళ్ల తరువాత మీకు అందే డబ్బులు 71 లక్షల 82 వేల 119 రూపాయలు. అంటే 49 లక్షల 32 వేల 119 రూపాయలు వడ్డీ రూపంలో అందుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sukanya Samriddhi Yojana SSY Benefits Sukanya Samriddhi Yojana Benefits Central Government Scheme For Daughters Invest 250 Rupees Annually Get 71 Laksh On Maturi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

LIC Best Scheme: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు 12 లక్షలు రిటర్న్స్, ఎలాగంటేLIC Best Scheme: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు 12 లక్షలు రిటర్న్స్, ఎలాగంటేLIC Offers special SIP scheme of LIC MF Dividend invest 10 thousand rupees and get 12 lakhs LIC Best Scheme: ఈ స్కీమ్ ఎల్ఐసీ అందిస్తున్న మ్యూచ్యువల్ ఫండ్ ఆధారితం. ఇందులో కనీస ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ 1000 రూపాయలు.
और पढो »

Mutual Funds: మీ పిల్లల పేరిట నెలకు 1000 రూపాయలు ఈ స్కీంలో పొదుపు చేస్తే.. ఇంటర్ పూర్తయ్యే నాటికి చేతికి రూ.25 లక్షలుMutual Funds: మీ పిల్లల పేరిట నెలకు 1000 రూపాయలు ఈ స్కీంలో పొదుపు చేస్తే.. ఇంటర్ పూర్తయ్యే నాటికి చేతికి రూ.25 లక్షలుMutual Funds For Sip: పిల్లల పేరు మీద మీరు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా ? అయితే పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల్లో ఉన్న స్కీంలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీ పిల్లల పేరిట డబ్బును దాచుకోవడం ద్వారా వారు ఉన్నత విద్యా చదివే సమయానికి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సృష్టించవచ్చు.
और पढो »

Whatsapp Latest Tricks: వాట్సాప్‌లో ఈ సెట్టింగ్‌ ఆన్ చేస్తే హ్యాకర్ల నుంచి మీ డాటాను కాపాడుకోవచ్చు..!Whatsapp Latest Tricks: వాట్సాప్‌లో ఈ సెట్టింగ్‌ ఆన్ చేస్తే హ్యాకర్ల నుంచి మీ డాటాను కాపాడుకోవచ్చు..!Whatsapp Phone Memory Management: వాట్సాప్‌లో స్టోరేజ్ ఫుల్ అని కనిపిస్తుందా? అయితే వెంటనే ఈ ఆప్షన్‌ను ఆన్‌ చేయండి. మీ ఫోన్‌లో ఎప్పటికి స్టోరేజ్‌ ప్రాబ్లమ్ ఉండదు. ఈ సెట్టింగ్‌ ఎలా ఆన్‌ చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
और पढो »

SSY: సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట 50 లక్షలు పొందాలంటే ఏం చేయాలి?SSY: సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట 50 లక్షలు పొందాలంటే ఏం చేయాలి?Sukanya Samriddhi Yojana: సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట ఏకంగా 50 లక్షల రూపాయలు పొదుపు చేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న విధంగా మీరు ప్రతి సంవత్సరం పొదుపు చేసినట్లయితే అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేనాటికి 50 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి.. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్Google issues alert do activate your unused gmail accounts before the deadline Gmail Alert: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ సేవల్ని 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరడంతో జీ మెయిల్ వాడకం మరింతగా పెరిగింది
और पढो »



Render Time: 2025-02-15 14:54:41