Sukanya Samriddhi Yojana: సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట ఏకంగా 50 లక్షల రూపాయలు పొదుపు చేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న విధంగా మీరు ప్రతి సంవత్సరం పొదుపు చేసినట్లయితే అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేనాటికి 50 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి.. ఎలాగో తెలుసుకుందాం..
సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మోడీ ప్రభుత్వం ఈ స్కీంను 2015 సంవత్సరంలో ప్రారంభించింది. డబ్బుపై ప్రస్తుతం 8.30 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం అన్ని రకాల ప్రభుత్వ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన ను ఎక్కడైనా ఓపెన్ చేయవచ్చు. ఆడపిల్లల పేరిట పుట్టినప్పటినుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా ఈ సుకన్య సమృద్ధి ఖాతాను తెరవచ్చు. ఇందులో కనిష్టంగా 1000 రూపాయలు.. గరిష్టంగా 1.
Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కా సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి బాలిక బర్త్ సర్టిఫికెట్ అవసరం అలాగే అమ్మాయి ఆధార్ కార్డు, ఎకౌంటు ఎవరు ఓపెన్ చేస్తున్నారో తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతాయి. ఎవరి పేరిట అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వారికి సంబంధించిన రెండు పాస్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీం లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు జమ చేసుకునే అవకాశం ఉంది. 21 సంవత్సరాలు నిండిన తర్వాత బాలిక పేరిట మీరు మొత్తం డబ్బు బయటకు తీయవచ్చు.
Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Best Business Ideas: పెళ్లిళ్ల సీజన్లో ఈ ఒక్క బిజినెస్ చేస్తే చాలు.. నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదించే చాన్స్Revanth Reddy Vs KTR: ఒకే స్టేజీ మీద బద్ధ శత్రువులు... అటు రేవంత్ రెడ్డి ఇటూ కేటీఆర్.. ఎక్కడో తెలుసా..?Vladimir putin: ఇదేం జబర్దస్తీ.. భోజనం, కాఫీ బ్రేక్‌లో శృంగారంలో పాల్గొనండి..
Sukanya Samriddhi Yojana Calculator
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »
EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »
EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?Employees Pension Scheme : ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు. ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ..ఎలాంటి రూల్స్ పాటించాలో తెలుసుకుందాం.
और पढो »
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్EPS 95 Pension Scheme: EPFO అందుబాటులో ఉంచిన పెన్షన్ స్కీం ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక వరం అనే చెప్పాలి. ఈ పెన్షన్ స్కీం ద్వారా ప్రతినెలా గరిష్టంగా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు.. ఈ స్కీంలో చేరితే చాలు.. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతంsukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎలాగో ప్రతినెల ఎంత పొదుపు చేయాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలుసుకుందాం.
और पढो »
Sukanya Samriddhi Yojana: అలర్ట్..సుకన్య సమృద్ధి నిబంధనలు మార్చిన కేంద్రం.. ఇలా చేయకుంటే ఖాతా క్లోజ్Sukanya Samriddhi Yojana New Rules: సుకన్య సమృద్ధి యోజన..కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది ఒక్కటి. ఈ పథకం ఎంతో ఆదరణ పొందింది. ఆడపిల్ల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వరంలా మారింది. అయితే ఈ స్కీంపై తాజాగా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
और पढो »